NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Shikhar-Virat: శిఖర్.. నీ నవ్వును మిస్ అవుతున్నాం : విరాట్ కోహ్లీ
    తదుపరి వార్తా కథనం
    Shikhar-Virat: శిఖర్.. నీ నవ్వును మిస్ అవుతున్నాం : విరాట్ కోహ్లీ
    శిఖర్.. నీ నవ్వును మిస్ అవుతున్నాం : విరాట్ కోహ్లీ

    Shikhar-Virat: శిఖర్.. నీ నవ్వును మిస్ అవుతున్నాం : విరాట్ కోహ్లీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 25, 2024
    03:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా వెటరన్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

    ఇంటర్నేషన్ క్రికెట్‌తో పాటు దేశీవాళీ క్రికెట్ నుంచి కూడా ధావన్ తప్పుకున్నాడు. ప్రస్తుత, మాజీ క్రికెటర్లు అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు.

    ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్ వంటి దిగ్గజ క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు.

    తాజాగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా ధావన్ రిటైర్మెంట్‌పై స్పందిస్తూ ఓ భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు.

    Details

    'రెండో ఇన్నింగ్స్‌కు ఆల్ దిబెస్ట్' : కోహ్లీ

    శిఖర్.. అరంగేట్ర మ్యాచులోనే అద్భుత ప్రదర్శన చేసి, అద్భుతమైన ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడని కొనియాడారు.

    మాకు ఎన్నో లెక్కలేనన్ని జ్ఞాపకాలను అందించావని, నీకు ఆట పట్ల అభిరుచి, క్రీడాస్ఫూర్తి, నీ చిరునవ్వును తాము కచ్చితంగా మిస్ అవుతామని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

    ఎన్నో జ్ఞాపకాలు, మరపురాని ప్రదర్శనలు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలని, ఆఫ్‌ది ఫీల్డ్ మొదలు పెట్టబోయే నీ రెండో ఇన్నింగ్స్‌కు ఆల్ దిబెస్ట్ అని కోహ్లీ 'ఎక్స్'లో రాసుకొచ్చాడు.

    టీమిండియా తరుఫున శిఖర్ ధావన్ 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విరాట్ కోహ్లీ
    శిఖర్ ధావన్
    శిఖర్ ధావన్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    విరాట్ కోహ్లీ

    ICC Rankings లో దుమ్మురేపిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రోహిత్ శర్మ
    Virat Kohli: విరాట్ కోహ్లీ ముఖం నిండా గాయాలు.. ఫోటో వైరల్ క్రికెట్
    IND Vs SA: దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దూరం..? రోహిత్ శర్మ
    IND Vs SA: సౌతాఫ్రికా టూరులో వన్డేలు, టీ20ల నుంచి రోహిత్, కోహ్లీ ఔట్.. BCCI కీలక ప్రకటన రోహిత్ శర్మ

    శిఖర్ ధావన్

    శిఖర్ ధావన్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనా..? క్రికెట్
    పొలిటికల్ కెరీర్‌పై శిఖర్ ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు క్రికెట్
    ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్ ఐపీఎల్
    హర్షా బోగ్లేకి నవ్వూతూనే చురకలంటించిన శిఖర్ ధావన్ ఐపీఎల్

    శిఖర్ ధావన్

    ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! శిఖర్ ధావన్
    Shikhar Dhawan: జట్టులో పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్ శిఖర్ ధావన్
    Shikhar Dhawan: భార్య నుంచి వేధింపులు వాస్తవమే.. శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు చేసిన కోర్టు శిఖర్ ధావన్
    Shikhar Dhawan : రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ శిఖర్ ధావన్ శిఖర్ ధావన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025