శిఖర్ ధావన్: వార్తలు

Shikhar Dhawan: భార్య నుంచి వేధింపులు వాస్తవమే.. శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరు చేసిన కోర్టు

టీమిండియా వెటరన్ క్రికెటర్ శిఖర్ ధావన్‌, ఆయేషా ముఖర్జీ దంపతులుకు దిల్లీలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. దీంతో వారి 11 ఏళ్ల వివాహం బంధం రద్దైంది.

Shikhar Dhawan: జట్టులో పేరు లేకపోవడంతో షాకయ్యా.. అవకాశం వస్తే నిరూపించుకుంటా : ధావన్

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మళ్లీ భారత జట్టు తరఫున ఆడటానికి దాదాపుగా దారులన్నీ మూసుకుపోయాయి.

ఆ మెగా టోర్నీకి టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్!

చైనాలోని హాంగ్జౌ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ కు భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లను పంపాలని బీసీసీఐ భావిస్తోంది. తొలుత పంపకూడదని భావించినా, తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.

హర్షా బోగ్లేకి నవ్వూతూనే చురకలంటించిన శిఖర్ ధావన్

ఐపీఎల్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావర్ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఆరంభం నుండి చివరి వరకు క్రీజులో నిలిచి 66 బంతుల్లో 99 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన శిఖర్ ధావన్

ఐపీఎల్ 8వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ చివరి వరకు పోరాడినప్పటికీ విజయం మాత్రం పంజాబ్‌నే వరించింది.