LOADING...
Suresh Raina: బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసు.. సురేశ్‌ రైనా, ధావన్‌ ఆస్తులు అటాచ్‌ 
బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసు.. సురేశ్‌ రైనా, ధావన్‌ ఆస్తులు అటాచ్

Suresh Raina: బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసు.. సురేశ్‌ రైనా, ధావన్‌ ఆస్తులు అటాచ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల (Betting Apps) ప్రమోషన్‌కు అనుబంధంగా ఉన్న మనీ లాండరింగ్‌ వ్యవహారంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్‌ ధావన్‌ పేర్లతో సంబంధం ఉన్న రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లను కూడా ఈడీ ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సురేశ్‌ రైనా, ధావన్‌ ఆస్తులు అటాచ్‌