ఛాంపియన్స్ ట్రోఫీ: వార్తలు

Cricket Australia:ఛాంపియన్స్ ట్రోఫీకి కొత్త కెప్టెన్‌.. ఐదు మార్పులతో స్క్వాడ్‌ ని ప్రకటించిన ఆస్ట్రేలియా 

వన్డే ప్రపంచకప్‌ విజేత ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడు అనిశ్చితంగా ఉంది.

10 Feb 2025

క్రీడలు

Team India:ICC ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే!

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు పట్టుమని పది రోజులు కూడా లేదు. అన్ని జట్లు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకునేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నాయి.

Matthew Breetzke:మాథ్యూ బ్రీట్జ్‌కే సంచలనం.. వన్డే క్రికెట్‌లో అద్భుత రికార్డు 

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాక్ మధ్య వన్డే ఫార్మాట్‌లో ముక్కోణపు సిరీస్ జరుగుతోంది.

Champions Trophy 2025: సెమీస్‌కు భారత్, పాక్ ఖాయం.. ఆసీస్‌కు కష్టమే: షోయబ్ అక్తర్

పదకొండు రోజుల్లోనే క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ప్రారంభం కానుంది.

07 Feb 2025

క్రీడలు

Champions Trophy 2025 :ICC పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అఫీషియల్ సాంగ్ వచ్చేసింది.. మీరు వినండి.. 

ఫిబ్ర‌వ‌రి 19 నుండి పాకిస్థాన్ వేదికగా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.

Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీకి ఆ మిస్టరి స్పిన్నర్ ని ఎంపిక చేయాలి : రవిచంద్రన్ అశ్విన్

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20 సిరీస్‌ల్లో భాగంగా టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లతో చక్రవర్తి గట్టి ప్రదర్శన కనబరిచాడు.

04 Feb 2025

క్రీడలు

Champions Trophy 2025: భారత్, పాకిస్థాన్ మ్యాచ్.. గంట‌లోనే అమ్ముడుపోయిన టిక్కెట్లు 

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత జట్టు ఆడే మూడు లీగ్‌ మ్యాచ్‌లతో పాటు తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అభిమానుల కోసం సోమవారం నుంచి విక్రయిస్తోంది.

Champions Trophy 2025‌: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు! 

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) విడుదల చేసింది.

30 Jan 2025

క్రీడలు

Champions Trophy 2025: లాహోర్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..!

ఐసీసీ మెగా టోర్నీ అయిన ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానున్నది.

Rohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ 

ప్రస్తుతం ఫామ్ కోసం కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ 15 ఏళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

22 Jan 2025

క్రీడలు

Champions Trophy: ఫిజికల్ డిజెబిలిటీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్.. ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

భారత దివ్యాంగ క్రికెట్‌ జట్టు ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 విజేతగా నిలిచింది.

18 Jan 2025

బీసీసీఐ

Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్

ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది.