Page Loader
CHAMPIONS TROPHY: ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే..
ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే..

CHAMPIONS TROPHY: ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధం! - టోర్నీలో ఆడనున్న 8 జట్ల ప్లేయర్లు వీరే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిబ్రవరి 19 నుండి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభం కానుంది. మంగళవారం (ఫిబ్రవరి 11)తో తుది జట్టులో మార్పులు, చేర్పులకు ఐసీసీ విధించిన గడువు ముగిసింది. ఆటగాళ్లు గాయపడటం వల్ల భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సహా పలు జట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అత్యధికంగా 5 మార్పులు చేసుకుంది. టీమ్ ఇండియా రెండు మార్పులతో టోర్నమెంట్‌లో అడుగుపెట్టనుంది. రెండు గ్రూపులుగా జట్లు విభజన ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత పొందుతాయి.

వివరాలు 

8 జట్ల పూర్తి జాబితా

గ్రూప్-ఏ: భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్,బంగ్లాదేశ్ గ్రూప్-బీ: ఆస్ట్రేలియా,ఇంగ్లాండ్,దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ మార్పుల అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీలో పోటీపడనున్న 8 జట్ల పూర్తి జాబితాపై ఓసారి పరిశీలిద్దాం. టీమిండియా : రోహిత్‌ శర్మ (కెప్టెన్), శుభ్‌ మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ,శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ , రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌,వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌ దీప్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా,మహ్మద్‌ షమీ,అర్షదీప్‌ సింగ్‌,రవీంద్ర జడేజా,వరుణ్‌ చక్రవర్తి పాకిస్థాన్ జట్టు: మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్),బాబర్ అజామ్,ఫకర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ ఆఘా,ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరిస్ రౌఫ్,మహ్మద్ హస్నైన్,నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిదీ

వివరాలు 

8 జట్ల పూర్తి జాబితా

న్యూజిలాండ్ జట్టు: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకెల్ బ్రేస్‌ వెల్, మార్క్ చాప్‌ మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ , గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్ బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), సౌమ్య సర్కార్, తంజిద్ హసన్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, ఎండీ మహ్మదుల్లా, జాకర్ అలీ అనిక్, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజర్ రెహమాన్, పర్వేజ్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, తంజిమ్ హసన్ సాకిబ్, నహిద్ రాణా

వివరాలు 

8 జట్ల పూర్తి జాబితా

ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ క్యారీ, బెన్, నాథన్ ఎల్లీస్, జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోశ్ ఇంగ్లీష్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌ వెల్, తన్వీర్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, కార్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహ్మద్, ఫిల్ సాల్ట్, మార్క్ ఉడ్

వివరాలు 

8 జట్ల పూర్తి జాబితా

అఫ్గానిస్థాన్​ టీమ్: హష్మతుల్లా షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, సెదికుల్లా అటల్, రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్, గుల్బాదిన్ నయీబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నాంగ్యాల్ ఖరోటి, నూర్ అహ్మద్, ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ మాలిక్, నవీద్ జద్రాన్ సౌతాఫ్రికా టీమ్: టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జీ, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ మహారాజ్, మార్ క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్దర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రేజ్ షంశీ, స్టబ్స్, వాన్ డెర్ డస్సెన్, కార్బిన్ బాస్