PSL : పాకిస్థాన్ సూపర్ లీగ్ 10వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది.. మొత్తం 34 మ్యాచ్‌లు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఐపీఎల్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ దేశాల్లోనూ టీ20 లీగ్‌లను ప్రారంభించాయి.
అయితే వాటిలో ఏదీ ఐపీఎల్ స్థాయికి చేరుకోలేదు. పాకిస్థాన్ కూడా తన టీ20 లీగ్‌ను ఐపీఎల్‌కు ప్రత్యామ్నాయంగా 2016లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను ప్రారంభించింది.
ఇప్పటివరకు తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్ తాజాగా పదో సీజన్‌కు షెడ్యూల్‌ను ప్రకటించింది.
పీఎస్ఎల్ 10వ సీజన్ వివరాలు
పీఎస్ఎల్ 2025 ఏప్రిల్ 11 నుంచి మే 18 వరకు జరుగనుంది.
తొలిమ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్, రెండు సార్లు విజేతలైన లాహోర్ ఖలందర్స్ తలపడనున్నాయి. మొత్తం ఈ టోర్నమెంట్‌లో 34 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Details
మ్యాచ్‌ల వేదికలు
లాహోర్ గడాఫీ స్టేడియం: 13 మ్యాచ్‌లు (ఫైనల్, రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లతో పాటు)
రావల్పిండి క్రికెట్ స్టేడియం: 11 మ్యాచ్‌లు (ఒక క్వాలిఫయర్ మ్యాచ్ సహా)
కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియం: 5 మ్యాచ్‌లు
ముల్తాన్ క్రికెట్ స్టేడియం: 5 మ్యాచ్‌లు
ఈ సీజన్‌లో మూడే డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి.
Details
పీఎస్ఎల్ 2025 పూర్తి షెడ్యూల్
11 ఏప్రిల్-ఇస్లామాబాద్ యునైటెడ్ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
12 ఏప్రిల్-పెషావర్ జల్మీ v క్వెట్టా గ్లాడియేటర్స్,రావల్పిండి క్రికెట్ స్టేడియం
12 ఏప్రిల్-కరాచీ కింగ్స్ v ముల్తాన్ సుల్తాన్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం,కరాచీ
13 ఏప్రిల్-క్వెట్టా గ్లాడియేటర్స్ v లాహోర్ క్వాలండర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
14 ఏప్రిల్-ఇస్లామాబాద్ యునైటెడ్ v పెషావర్ జల్మీ, రావల్పిండి క్రికెట్ స్టేడియం
15 ఏప్రిల్-కరాచీ కింగ్స్ v లాహోర్ క్వాలండర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం,కరాచీ
16 ఏప్రిల్-ఇస్లామాబాద్ యునైటెడ్ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
18 ఏప్రిల్-కరాచీ కింగ్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, నేషనల్ బ్యాంక్ స్టేడియం,కరాచీ
19 ఏప్రిల్-పెషావర్ జల్మీ v ముల్తాన్ సుల్తాన్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
Details
పీఎస్ఎల్ 2025 పూర్తి షెడ్యూల్ 1\2
20 ఏప్రిల్-కరాచీ కింగ్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
21 ఏప్రిల్-కరాచీ కింగ్స్ v పెషావర్ జల్మీ, నేషనల్ బ్యాంక్ స్టేడియం, కరాచీ
22 ఏప్రిల్-ముల్తాన్ సుల్తాన్స్ v లాహోర్ క్వాలండర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
23 ఏప్రిల్-ముల్తాన్ సుల్తాన్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
24 ఏప్రిల్-లాహోర్ ఖలందర్స్ v పెషావర్ జల్మీ, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
ఏప్రిల్ 25-క్వెట్టా గ్లాడియేటర్స్ vs కరాచీ కింగ్స్, గడ్డాఫీ స్టేడియం,లాహోర్
ఏప్రిల్ 26 -లాహోర్ క్వలండర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం,లాహోర్
ఏప్రిల్ 27-క్వెట్టా గ్లాడియేటర్స్ vs పెషావర్ జల్మి, గడ్డాఫీ స్టేడియం,లాహోర్
ఏప్రిల్ 29-క్వెట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్స్, గడ్డాఫీ స్టేడియం,లాహోర్
Details
పీఎస్ఎల్ 2025 పూర్తి షెడ్యూల్ 1\3
ఏప్రిల్ 30-లాహోర్ క్వలండర్స్ vs ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
మే 1-ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 1-లాహోర్ క్వాలండర్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 2-పెషావర్ జల్మీ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
మే 3 - క్వెట్టా గ్లాడియేటర్స్ v ఇస్లామాబాద్ యునైటెడ్, గడ్డాఫీ స్టేడియం, లాహోర్
మే 4 - లాహోర్ ఖలందర్స్ v కరాచీ కింగ్స్, గడాఫీ స్టేడియం, లాహోర్
మే 5 - ముల్తాన్ సుల్తాన్స్ v పెషావర్ జల్మీ, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 7 - ఇస్లామాబాద్ యునైటెడ్ v క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
Details
పీఎస్ఎల్ 2025 పూర్తి షెడ్యూల్ 1\4
మే 8 - పెషావర్ జల్మీ v కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 9 - పెషావర్ జల్మీ v లాహోర్ ఖలందర్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
మే 10 - ముల్తాన్ సుల్తాన్స్ v క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం
మే 10 - ఇస్లామాబాద్ యునైటెడ్ vs కరాచీ కింగ్స్, రావల్పిండి క్రికెట్ స్టేడియం
13 మే - క్వాలిఫైయర్ 1, రావల్పిండి క్రికెట్ స్టేడియం
14 మే - ఎలిమినేటర్ 1, గడాఫీ స్టేడియం, లాహోర్
16 మే - ఎలిమినేటర్ 2, గడాఫీ స్టేడియం, లాహోర్ 18 మే - ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్