Page Loader
IPL 2025 Auction: తొలిరోజు ఐపీఎల్ వేలం తర్వాత జట్లకు మిగిలిన మొత్తం ఎంతంటే?
తొలిరోజు ఐపీఎల్ వేలం తర్వాత జట్లకు మిగిలిన మొత్తం ఎంతంటే?

IPL 2025 Auction: తొలిరోజు ఐపీఎల్ వేలం తర్వాత జట్లకు మిగిలిన మొత్తం ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 25, 2024
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం తొలి రోజు ఫ్రాంచేజీల మధ్య గట్టి పోటీ కొనసాగింది. మొత్తం 84 మంది ఆటగాళ్లలో 72 మంది మాత్రమే అమ్ముడుపోయారు. మిగతా ప్లేయర్లు ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ప్లేయర్ల కొనుగోళ్ల కోసం పది జట్లు మొత్తంగా 467.95 కోట్లు ఖర్చు చేశాయి. ఇందులో రిషబ్ పంత్ రూ. 27 కోట్లకు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించారు. తర్వాతి స్థానంలో శ్రేయస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు) నిలిచారు. పంజాబ్ కింగ్స్ 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయడం ద్వారా ముందంజలో ఉంది. ముంబై ఇండియన్స్ కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసింది.

Details

అయా జట్ల వద్ద మిగిలిన డబ్బు 

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు - రూ. 30.65 కోట్లు ముంబై ఇండియ‌న్స్ - రూ. 26.10 కోట్లు పంజాబ్ కింగ్స్ - రూ. 22.50 కోట్లు గుజ‌రాత్ టైటాన్స్ - రూ. 17.50 కోట్లు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ - రూ. 17.35 కోట్లు చెన్నై సూప‌ర్ కింగ్స్‌ - రూ. 15.60 కోట్లు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ - రూ. 14.85 కోట్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ - రూ. 13.80 కోట్లు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ - రూ. 10.05 కోట్లు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ - రూ. 5.15 కోట్లు

Details

 ల‌క్నో సూప‌ర్ జెయింట్స్

రిష‌భ్ పంత్, నికోల‌స్ పూర‌న్, మ‌యాంక్ యాద‌వ్, ర‌వి బిష్ణోయ్‌, ఆవేశ్ ఖాన్‌, డేవిడ్ మిల్లర్, స‌మ‌ద్‌, ఆయూశ్ బ‌దోనీ, మొహ్సీన్ ఖాన్‌, మిచెల్ మార్ష్‌, ఐడెన్ మార్క్‌ర‌మ్‌, జుయ‌ల్‌ పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్‌, అర్ష్‌దీప్ సింగ్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, మార్కస్ స్టోయినిస్‌, శ‌శాంక్ మ‌నోహార్‌, వ‌ధేరా, ప్రభ్ సిమ్రన్, వైశాఖ్‌, య‌శ్ ఠాకూర్‌, హ‌ర్‌ప్రీత్ బ్రార్‌, విష్ణు వినోద్‌ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సంజూ శాంస‌న్‌, య‌శ‌స్వి జైస్వాల్‌, ధ్రువ్ జురెల్‌, రియాన్ ప‌రాగ్‌, జోఫ్రా ఆర్చర్, హెట్మెయిర్‌, హ‌స‌రంగ‌, మ‌హీశ తీక్షణ, సందీప్ శర్మ, మ‌ధ్వాల్‌, కుమార్ కార్తీకేయ‌

Details

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్

వెంక‌టేశ్ అయ్యర్, రింకూ సింగ్‌, ఆండ్రీ ర‌స్సెల్‌, వ‌రుణ్‌ చక్రవర్తి, సునీల్ న‌రైన్‌, నోకియా, హ‌ర్షిత్ రాణా, క్వింట‌న్ డికాక్‌, ర‌ఘువంశీ, ర‌మ‌ణ్‌దీప్‌, మాయాంక్ మార్కండే, గుర్బాజ్‌, వైభ‌వ్‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్ కేఎల్ రాహుల్‌, అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్‌, కుల్దీప్ యాద‌వ్‌, మెక్‌గుర్క్‌, న‌ట‌రాజ‌న్‌, స్టబ్స్, హ్యారీ బ్రూక్‌, అశుతోశ్, పోరెల్‌, మోహిత్ శర్మ, క‌రుణ్ నాయ‌ర్‌, రిజ్వీ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ హెన్రీచ్ క్లాసెన్‌, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిష‌న్‌, నితీశ్‌ కుమార్ రెడ్డి, అభిన‌వ్‌, హర్షల్ పటేల్, ప్యాట్ క‌మ్మిన్స్‌, మహ్మద్ షమీ, రాహుల్ చాహ‌ర్‌, ఆడం జంపా, అథర్వ, సిమ‌ర్‌జీత్‌

Details

 ముంబ‌యి ఇండియ‌న్స్ 

హార్దిక్ పాండ్యా, జ‌స్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిల‌క్ వర్మ, ట్రెంట్ బౌల్ట్‌, న‌మ‌న్ ధీర్‌, రాబిన్ మింజ్‌, క‌ర‌ణ్ శర్మ చెన్నై సూప‌ర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్‌, ర‌వీంద్ర జ‌డేజా, ఎంఎస్ ధోనీ, శివం దూబే, నూర్ అహ్మద్, ప‌తిర‌ణ‌, ర‌చిన్ రవీంద్ర, ర‌విచంద్రన్ అశ్విన్‌, ఖ‌లీల్ అహ్మద్, డేవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠీ, విజ‌య్ శంక‌ర్‌ ఆర్సీబీ కోహ్లీ, హేజిల్‌వుడ్‌, ఫిల్ సాల్ట్‌, ప‌టీదార్‌, జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్‌, ర‌సిఖ్‌, య‌శ్ ద‌యాళ్, సుయాశ్‌ గుజ‌రాత్ టైటాన్స్ శుభ్‌మ‌న్ గిల్‌, ర‌షీద్ ఖాన్‌, జోస్ బట్లర్, ర‌బాడ‌, సాయి సుదర్శన్, సిరాజ్, షారుఖ్ ఖాన్, ప్రసిద్ధ్ క్రిష్ణ, అనూజ్ రావ‌త్‌, మాన‌వ్‌, లోమ్రోర్‌, నిషాంత్‌, కుషాగ్రా