NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Joe Root: జో రూట్ సంచలన రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
    తదుపరి వార్తా కథనం
    Joe Root: జో రూట్ సంచలన రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు
    జో రూట్ సంచలన రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు

    Joe Root: జో రూట్ సంచలన రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 01, 2024
    11:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు.

    నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ముందుగా ఈ రికార్డు సచిన్ తెందూల్కర్(1625 పరుగులు) పేరిట ఉండేది. రూట్ 1630 పరుగులతో ఈ రికార్డును అధిగమించాడు.

    ఈ ఘనతను సాధించడానికి సచిన్ 60 ఇన్నింగ్స్‌ల్లో ఆడగా, రూట్ కేవలం 49 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

    జో రూట్ ఇప్పటివరకు 150 టెస్టులు ఆడి 12,777 పరుగులు చేశాడు. ప్రస్తుతం టెస్టుల్లో ఎక్కువ రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.

    Details

     నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

    అయితే, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 8 వికెట్లతో విజయాన్ని సాధించింది. 155/6 స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ 254 పరుగులకు ఆలౌటైంది.

    జో రూట్ 1630 (49 ఇన్నింగ్స్‌లు)

    సచిన్ తెందూల్కర్ 1625 (60 ఇన్నింగ్స్‌లు)

    అలిస్టర్ కుక్ 1611 (53 ఇన్నింగ్స్‌లు)

    గ్రేమ్ స్మిత్ 1611 (41 ఇన్నింగ్స్‌లు)

    శివనారాయణ్ చందర్‌పాల్ 1580 (49 ఇన్నింగ్స్‌లు)

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇంగ్లండ్
    క్రికెట్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఇంగ్లండ్

    Nasser Hussain: 2024లో రికార్డులను సృష్టించేది విరాట్ కోహ్లీనే : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ
    Surya Kumar Yadav: టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ చరిత్రను సృష్టిస్తాడు : నాజర్ హుస్సేన్ సూర్యకుమార్ యాదవ్
    Team India's squad: తొలి రెండు ఇంగ్లాండ్ టెస్టులకు టీమ్ ఇండియా జట్టు ఇదే టీమిండియా
    IND vs ENG 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 436 పరుగులకు ఆలౌట్  టీమిండియా

    క్రికెట్

    Cricket Umpire: క్రికెట్ అంపైర్‌గా అవ్వటం ఎలా? అవసరమైన నైపుణ్యాలు ఏంటి..జీతం ఎంత ఉంటుందో తెలుసా?  క్రీడలు
    Most Runs Without Century: సెంచరీ చేయకుండానే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే! స్పోర్ట్స్
    IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. యువ పేసర్‌కు అవకాశం టీమిండియా
    Amaravati: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్‌దేవ్‌.. గోల్ఫ్ అభివృద్ధిపై చర్యలు  కపిల్ దేవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025