English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ 
    తదుపరి వార్తా కథనం
    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ 
    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ

    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ 

    వ్రాసిన వారు Stalin
    Jun 05, 2023
    11:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జ్యేష్ట సుధా పౌర్ణమి నాడు రైతులు 'ఏరువాక' జరుపుకోవడం సంప్రదాయం. ఇది నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని సూచిస్తుంది.

    ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో రైతులు 'ఏరువాక' పున్నమిని ఘనంగా జరుపుకున్నారు.

    వ్యవసాయ పనులు సజావుగా సాగి, అధిక దిగుబడులు సాధించాలని రైతులు పశువులను, చెక్క నాగళ్లను అలంకరించి, వ్యవసాయ పొలాలను శుభ్రం చేసి భూమికి పూజలు నిర్వహించారు.

    ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని కొందరు రైతులు పొలాల్లో నారు పోశారు.

    వ్యవసాయం

    ఎద్దులతో కలిసి హీరోల వేషధారణలో యువకుల హల్‌చల్

    ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, కాకినాడలో కర్నూలు జిల్లాల్లో ఏరువాక కార్యక్రమంలో భాగంగా ఎద్దులు పోటీలు నిర్వహించారు.

    ఎద్దులను శుభ్రంగా కడిగి, వాటి మెడకు గజ్జెల కట్టి, వాటి కొమ్ములకు రంగులద్ది వాటిని అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎద్దుల పోటీలు ఆకట్టుకున్నాయి.

    అయితే కర్నూలులోని ఎమ్మిగనూరులో ఎద్దులతో యువకులు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.

    హీరోల గెటల్‌లతో యువకులతో సందడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాపులర్ హీరోల వేషధారణలో యువకులు హల్ చల్ చేశారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    తాజా వార్తలు

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    ఆంధ్రప్రదేశ్

    APSRTC: పాడేరు, అరకులోయ, బొర్రా గుహలకు 'ఏపీఎస్ఆర్టీసీ' ప్రత్యేక టూర్ ప్యాకేజీ  ఏపీఎస్ఆర్టీసీ
    తుని రైలు దహనం కేసును కొట్టేసిన విజయవాడ రైల్వే కోర్టు తూర్పుగోదావరి జిల్లా
    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    భోగాపురం విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన; మత్స్యం ఆకారంలో నిర్మించనున్న జీఎంఆర్  విజయనగరం

    తెలంగాణ

    తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు తాజా వార్తలు
    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా? హైదరాబాద్
    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు హైదరాబాద్

    తాజా వార్తలు

    సిరిసిల్ల చీరలు, కరీనంగర్ ఫిలిగ్రీ ఆర్ట్; ఎల్లలు దాటిన తెలంగాణ హస్తకళా వైభవం  తెలంగాణ
    తెలంగాణకు వర్ష సూచన; ఆంధ్రప్రదేశ్‌‌లో పిడుగులతో కూడిన వానలు  తెలంగాణ
     సూరత్‌లో దారుణం; కూతురుని 25సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన తండ్రి సూరత్
    తెలంగాణలో ముగిసిన వేసవి సెలవులు; రేపటి నుంచి ఇంటర్ తరగతులు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025