NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వర్షాకాలంలో కారులో ప్రయాణం సాఫీగా సాగాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు 
    తదుపరి వార్తా కథనం
    వర్షాకాలంలో కారులో ప్రయాణం సాఫీగా సాగాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు 
    వర్షాకాలంలో కారులో ప్రయాణం సాఫీగా సాగాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు

    వర్షాకాలంలో కారులో ప్రయాణం సాఫీగా సాగాలంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 05, 2023
    03:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వర్షాకాలంలో ప్రయాణాలు చేయడం చాలా రిస్కుతో కూడుకున్న పని. ఏ ప్రాంతంలో వర్షాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రయాణాలు చేయడం కష్టంగా ఉంటుంది.

    అయితే వర్షాకాలంలో కారులో ప్రయాణించే వారు కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం.

    బ్రేక్స్ చెక్ చేయండి:

    వానాకాలంలో ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటే ముందుగా బ్రేక్స్ చెక్ చేయాలి. బ్రేక్స్ సరిగ్గా లేకపోతే రోడ్డు మీద కారు ఈజీగా జారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా బ్రేక్స్ చెక్ చేయించండి.

    వైపర్ బ్లేడ్స్ కొత్తవి తీసుకోండి:

    మీరు కారు అద్దాల మీద వైపర్ బ్లేడ్స్ మరకలు స్పష్టంగా ఏర్పడితే అవి పాడయ్యాయని అర్థం. వెంటనే కొత్త వైపర్ బ్లేడ్స్ తీసుకోండి.

    Details

    వర్షాకాలంలో కారులో ఖచ్చితంగా ఉండాల్సిన అత్యవసర వస్తువులు 

    హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, ఇండికేటర్లను శుభ్రపర్చండి:

    హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్ లో తేమ చేరుకుపోయి మసక మసగ్గా కనిపించే అవకాశం ఉంది. అందుకే ముందుగానే వాటన్నింటినీ చెక్ చేసుకోండి. ఇండికేటర్స్ పనిచేయకపోతే వెంటనే మార్చండి.

    టైర్ ట్రెడ్ డెప్త్ చెక్ చేయండి:

    టైర్ కి గ్రిప్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. గ్రిప్స్ తక్కువగా ఉంటే రోడ్డు మీద స్కిడ్ అవుతుంది. అందుకే ముందుగానే చెక్ చేసుకోండి.

    అత్యవసర వస్తువులను కారులో ఉంచుకోండి:

    అత్యవసర వస్తువులైన ఫస్ట్ ఎయిడ్ కిట్ ని ఎల్లప్పుడూ కారులో ఉంచుకోండి. ముఖ్యంగా వర్షాకాలంలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. అంతేకాదు స్టెప్నీ, జాకీ, స్క్రూ డ్రైవర్ మొదలైనవి కారులో ఖచ్చితంగా ఉండాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వర్షాకాలం
    జీవనశైలి

    తాజా

    Kamal Haasan: ప్రజల మనోభావాలు దెబ్బతీయకూడదు.. కమల్‌ హాసన్‌ను ప్రశ్నించిన కర్ణాటక హైకోర్టు! కమల్ హాసన్
    Stock Market :నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్ .. ఆల్‌టైం గరిష్ఠాన్ని తాకిన బ్యాంక్‌ నిఫ్టీ స్టాక్ మార్కెట్
    #NewsBytesExplainer: జూన్ 6న ఉమీద్‌ పోర్టల్‌ ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం! UMEED పోర్టల్ అంటే ఏమిటి..? ఉమీద్‌ పోర్టల్‌
    Terror links: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు జమ్ముకశ్మీర్

    వర్షాకాలం

    ఏపీ, తెలంగాణలో ఘనంగా ఏరువాక పౌర్ణమి; వ్యవసాయ పనులు షూరూ  ఆంధ్రప్రదేశ్
    ట్రావెల్: వర్షాకాలంలో అందమైన అనుభూతిని పంచే భారతదేశంలోని పర్యాటక ప్రదేశాలు  పర్యాటకం
    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  నైరుతి రుతుపవనాలు
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం నైరుతి రుతుపవనాలు

    జీవనశైలి

    జాతీయ అంతరించిపోతున్న జీవాల దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాలు, చేయాల్సిన పనులు  ముఖ్యమైన తేదీలు
    ఆరోగ్యం: తలనొప్పి నుండి ఉపశమనం అందించే ఆయిల్స్ ఇవే  లైఫ్-స్టైల్
    ఇన్ ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్: ఈ జీర్ణ సంబంధ వ్యాధి లక్షణాలు, చికిత్స తెలుసుకోండి  లైఫ్-స్టైల్
    నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును యోగా తగ్గించేస్తుందా? ఈ ఆసనాలు ప్రయత్నించండి  యోగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025