బీజేపీ: వార్తలు
03 Mar 2024
లోక్‌సభLok Sabha elections: వివాదాస్పద ఎంపీలకు టికెట్లు నిరాకరించిన బీజేపీ అధిష్టానం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది.
02 Mar 2024
భారతదేశంBJP: లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి మోదీ
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేయనున్నారు.
02 Mar 2024
భారతదేశంBJP: ఇవాళ సాయంత్రానికి బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తోలి జాబితా
2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
02 Mar 2024
భారతదేశంJayant Sinha: గౌతమ్ గంభీర్ దారిలో జయంత్ సిన్హా.. లోక్‌సభ ఎన్నికలలో పోటీకి దూరం
మాజీ కేంద్ర మంత్రి, హజారీబాగ్‌కు చెందిన బీజేపీ ఎంపి జయంత్ సిన్హా శనివారం బిజెపి అధ్యక్షుడు జేపి నడ్డాను తనను ఎన్నికల బాధ్యతల నుండి తప్పించాలని కోరారు.
01 Mar 2024
లోక్‌సభLok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక.. ప్రధాని అధ్యక్షతన బీజేపీ కీలక సమావేశం
లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) అధ్యక్షతన సమావేశం జరిగింది.
28 Feb 2024
హిమాచల్ ప్రదేశ్Himachal crisis: సంక్షోభంలో హిమాచల్ సర్కార్.. అవిశ్వాస తీర్మానానికి బీజేపీ సన్నద్ధం.. రంగంలోకి డీకే శివకుమార్
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది.
27 Feb 2024
రాజ్యసభRajya Sabha Polls: యూపీ, హిమాచల్‌లో క్రాస్ ఓటింగ్ భయాలు.. ఉత్కంఠభరితంగా రాజ్యసభ పోలింగ్
క్రాస్ ఓటింగ్ ఆందోళనల మధ్య మంగళవారం మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.
27 Feb 2024
కేరళPM Modi: కేరళలో శత్రువులు, బయట మిత్రులు: కాంగ్రెస్-వామపక్షలపై మోదీ ఫైర్
లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో ఈసారి బీజేపీ రెండు అంకెల సీట్లు గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేరళను ఓట్ల కోణంలో చూడదన్నారు.
26 Feb 2024
కాంగ్రెస్Geeta Koda: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ఏకైక ఎంపీ
లోక్‌సభ ఎన్నికల వేళ జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
25 Feb 2024
పశ్చిమ బెంగాల్West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
24 Feb 2024
లోక్‌సభBJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల
BJP first List For Lok Sabha Polls: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) ఫిబ్రవరి 29న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
20 Feb 2024
హిమంత బిస్వా శర్మAssam CM to Basara: బాసరకు అస్సాం సీఎం.. విజయ సంకల్ప రథయాత్రలకు శ్రీకారం
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ సమర శంఖారావం పూరించనుంది.
19 Feb 2024
చండీగఢ్Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్
చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
18 Feb 2024
జేపీ నడ్డాJP Nadda: బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడిగింపు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని పొడిగించారు. జూన్ 2024 వరకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండనున్నారు.
18 Feb 2024
నరేంద్ర మోదీPM Modi: రాబోయే 100రోజులు చాలా కీలకం, అందరి విశ్వాసాన్ని చూరగొనాలి: ప్రధాని మోదీ
PM Modi address at BJP convention: దిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు.
17 Feb 2024
మధ్యప్రదేశ్Congress: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలోకి మాజీ సీఎం, అతని కుమారుడు!
లోక్‌సభ ఎన్నికలకు వేళ.. కాంగ్రెస్ పార్టీని వీడే సీనియర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
17 Feb 2024
అరవింద్ కేజ్రీవాల్Arvind Kejriwal: విశ్వాస పరీక్షను నెగ్గిన కేజ్రీవాల్.. బీజేపీకి వార్నింగ్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించారు.
14 Feb 2024
భారతదేశంRajya Sabha polls: రాజ్యసభకు గుజరాత్ నుంచి నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా మరోసారి రాజ్యసభ సీటును దక్కించుకున్నారు.
13 Feb 2024
మహారాష్ట్రAshok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ (Ashok Chavan) మంగళవారం బీజేపీలో చేరనున్నారు.
11 Feb 2024
నరేంద్ర మోదీPM Modi: బీజేపీ ఒంటరిగా 370 సీట్లు గెలుస్తుంది: ప్రధాని మోదీ
మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు.
11 Feb 2024
పంజాబ్Punjab: పంజాబ్‌లో అకాలీదళ్, బీజేపీ పొత్తు చర్చలు విఫలం
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.
10 Feb 2024
కోల్‌కతాMithun Chakraborty: మిథున్ చక్రవర్తికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిక
ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి శనివారం ఉదయం అస్వస్థతకు గుర్యయారు.
07 Feb 2024
మహారాష్ట్ర నవనిర్మాణ సేన/ఎంఎన్ఎస్MNS- BJP: మహారాష్ట్రలో కొత్త పొత్తులు.. బీజేపీ కూటమిలోకి రాజ్ థాకరే పార్టీ!
లోక్‌సభ ఎన్నికల వేళ.. మహారాష్ట్రలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) పార్టీ.. బీజేపీ కూటమిలో చేరేందుకు చర్చలు జరుపుతోంది.
03 Feb 2024
భారతరత్నLK Advani: ఆదర్శ నేత అద్వానీ.. అవినీతి ఆరోపణలతో ఎంపీగా రాజీనామా.. క్లీన్‌చీట్ వచ్చాకే లోక్‌సభలో అడుగు
బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన వేళ.. ఆయనకు సంబంధించిన పలు అంశాలను ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
03 Feb 2024
భారతరత్నLK Advani: 'భారతరత్న' ప్రకటించడంపై కన్నీళ్లు పెట్టుకున్న అద్వానీ
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు.
03 Feb 2024
భారతరత్నLK Advani: పాకిస్థాన్‌లో పుట్టి.. భారతరత్నగా ఎదిగి.. అద్వానీ రాజకీయ జీవితంలో కీలక పరిణామాలు ఇవే
Bharat Ratna LK Advani: బీజేపీ దిగ్గజ నాయకుడు ఎల్‌కే అద్వానీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను ప్రకటించింది.
03 Feb 2024
భారతరత్నLK Advani: బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి 'భారతరత్న'
బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ(LK Advani)కి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna) ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శనివారం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మోదీ వెల్లడించారు.
03 Feb 2024
మహారాష్ట్రMaharashtra: పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే.. శివసేన నేతలపై కాల్పులు
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే తుపాకీతో రెచ్చిపోయారు. ఉల్హాస్‌నగర్‌లో శుక్రవారం అర్థరాత్రి సిటీ అధ్యక్షుడు (షిండే వర్గం) మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణేష్ గైక్వాడ్ కాల్పులు జరిపారు.
30 Jan 2024
చండీగఢ్Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ విజయం
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్.. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై విజయం సాధించారు.
30 Jan 2024
చండీగఢ్Chandigarh Mayor Election: 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష.. చండీగఢ్‌లో బీజేపీతో ఢీ
'సిటీ బ్యూటిఫుల్'గా పేరుగాంచిన చండీగఢ్‌లో మేయర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఇండియా(I.N.D.I.A) కూటమి, బీజేపీ పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకొన్నది.
29 Jan 2024
బిహార్Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు.
28 Jan 2024
లోక్‌సభBJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జులను నియమించింది.
27 Jan 2024
దిల్లీDelhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
24 Jan 2024
భారతరత్నBharat Ratna: 'భారతరత్న' అవార్డును ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారో తెలుసా?
దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' కేంద్రం బీజేపీ అగ్రనేత ఎల్ అద్వానీ, బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణానంతరం)కు ప్రకటించింది.
23 Jan 2024
రాహుల్ గాంధీRahul Gandhi: అసోంలో రాహుల్ గాంధీ యాత్ర.. ఒక షరతు విధించిన సీఎం హిమంత శర్మ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మేఘాలయ నుంచి తిరిగి మంగళవారం అసోంలోకి ప్రవేశించింది.
21 Jan 2024
తమిళనాడుఅయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించారు.
20 Jan 2024
లోక్‌సభBJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 4 నుంచి 'గావో చలో అభియాన్'
మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ స్పషల్ ఫోకస్ పెట్టింది.
17 Jan 2024
అయోధ్యAyodhya Temple: జనవరి 22న అయోధ్యలో మోదీ.. మరి 'ఇండియా' కూటమి నేతలు ఎక్కడంటే!
జనవరి 22న అయోధ్యలో ప్రధాన నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని ముందుండి నడిపించనున్నారు.
14 Jan 2024
కాంగ్రెస్Congress: 'సింధియా టూ దేవరా'.. 2020 నుంచి కాంగ్రెస్‌ను వీడిన టాప్ లీడర్లు వీరే
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ నాయకుడు, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మిలింద్ దేవరా ఆదివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. ఏకనాథ్ షిండే నేతృత్వంలోకి శివసేనలో చేరారు.
04 Jan 2024
భారతదేశంLok Sabha polls : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్,సునీల్ బన్సాల్,ఇతరులకు కీలక పదవులు
2024 లోక్‌సభ ఎన్నికలకు కేవలం నెలల సమయం ఉన్నందున, భారతీయ జనతా పార్టీ (బిజెపి) బుధవారం పార్టీ విభాగాల్లో ప్రధాన నియామకాలను చేపట్టింది.