చండీగఢ్: వార్తలు

చండీగఢ్ మేయర్ ఎన్నిక.. ఆప్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన సుప్రీంకోర్టు 

చండీగఢ్ మేయర్ ఎన్నికలకు సంబంధించిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఆప్ మేయర్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌ను సుప్రీంకోర్టు విజేతగా ప్రకటించింది.

Chandigarh: బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సుప్రీంకోర్టులో ఒప్పుకున్న రిటర్నింగ్ అధికారి 

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Chandigarh: బీజేపీలోకి చేరిన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు.. చండీగఢ్ కార్పొరేషన్‌లో మారిన నంబర్ గేమ్ 

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

చండీగఢ్ మేయర్ ఎన్నిక వివాదం.. ప్రిసైడింగ్ అధికారి నిర్వాకం.. వీడియో వైరల్

చండీగఢ్ మేయర్ ఎన్నికకు సంబంధించిన ఒక వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో 'ఇండియా' కూటమికి ఎదురుదెబ్బ.. బీజేపీ విజయం

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్.. ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్‌పై విజయం సాధించారు.

Chandigarh Mayor Election: 'ఇండియా' కూటమికి మొదటి పరీక్ష.. చండీగఢ్‌లో బీజేపీతో ఢీ 

'సిటీ బ్యూటిఫుల్‌'గా పేరుగాంచిన చండీగఢ్‌లో మేయర్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఇండియా(I.N.D.I.A) కూటమి, బీజేపీ పోటీ ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకొన్నది.

Chandigarh: చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా.. బీజేపీపై ఆప్‌ విమర్శలు 

కాంగ్రెస్,ఆప్ కి చెందిన పలువురు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రకారం,ప్రిసైడింగ్ అధికారి అస్వస్థతకు గురికావడంతో చండీగఢ్ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

17 Dec 2023

ఉద్యోగం

Unemployment rate: దేశంలో 13.4శాతానికి తగ్గిన గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు 

దేశంలో 15 ఏళ్లు లేదా.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు 2022-23లో 13.4%కి తగ్గింది.

Karni Sena chief's murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో ముగ్గురు అరెస్ట్ 

రాజస్థాన్‌లో కర్ణి సేన అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని దారుణంగా హత్య కేసులో ఇద్దరు షూటర్లతో సహా మొత్తం ముగ్గురిని హర్యానాలో శనివారం అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు.

చండీగఢ్‌ పీజీఐ నెహ్రూ ఆస్పత్రిలో మంటలు,తప్పిన పెను ప్రమాదం

చండీగఢ్‌లోని పీజీఐ నెహ్రూ ఆస్పత్రి మొదటి అంతస్తులో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.

14 Aug 2023

పంజాబ్

చండీగఢ్- మొహాలి సరిహద్దులో హై అలర్డ్ ; ఆగస్టు 15న ఖలిస్థాన్ గ్రూప్ 'కిమ్' ర్యాలీ 

పంజాబ్‌లోని ఖలిస్థానీ అనుకూల గ్రూప్ క్వామీ ఇన్సాఫ్ మోర్చా (కిమ్) కీలక ప్రకటన చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'బ్లాక్ డే'గా పాటించాలని పిలుపునిచ్చింది.