Page Loader
Chandigarh: బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సుప్రీంకోర్టులో ఒప్పుకున్న రిటర్నింగ్ అధికారి 
Chandigarh: బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సుప్రీంకోర్టులో ఒప్పుకున్న రిటర్నింగ్ అధికారి

Chandigarh: బ్యాలెట్ పేపర్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు సుప్రీంకోర్టులో ఒప్పుకున్న రిటర్నింగ్ అధికారి 

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్‌పై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సమయంలో ప్రిసైడింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డివై చంద్రచూడ్ ముందు బ్యాలెట్ పేపర్‌ను తారుమారు చేసినట్లు అంగీకరించారు. అన్ని బ్యాలెట్ పత్రాలపై సంతకం చేయడమే కాకుండా, 8 బ్యాలెట్ పేపర్లపై మార్కులు వేసి, అవి చెల్లవని ప్రకటించేలా ఉద్దేశపూర్వకంగా వాటిని ఛిద్రం చేసినట్లు అనిల్ మసీహ్ ఒప్పుకున్నాడు. దీంతో ఈ కేసులో అనిల్ మసీహ్ విచారించాలని సీజేఐ ఆదేశించారు. ఈ క్రమంలో మంగళవారం కూడా కోర్టుకు హాజరు కావాలని మసీహ్‌ను సీజేఐ ఆదేశించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రిటర్నింగ్ అధికారి రేపు కూడా కోర్టుకు రావాలని సీజేఐ ఆదేశం