ఉద్యోగం: వార్తలు

19 Dec 2023

ములుగు

Seethakka: త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క

తెలంగాణలోని నిరుద్యోగులకు స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు.

Unemployment rate: దేశంలో 13.4శాతానికి తగ్గిన గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు 

దేశంలో 15 ఏళ్లు లేదా.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం రేటు 2022-23లో 13.4%కి తగ్గింది.

భారత్‌లో గణనీయంగా పెరిగిన ఉద్యోగం చేసే మహిళలు.. కారణం భర్తలే అట

భర్తల జీతాలు భారతదేశంలో మహిళల ఉపాధిని గణనీయంగా పెంచుతున్నాయని ఓ అధ్యయనం తేల్చింది.

ఆంధ్రప్రదేశ్‌: ఎస్సై ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షకు తేదీలు ఖరారు 

ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల తుది రాత పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది.

25 Aug 2023

తెలంగాణ

TS DSC 2023: గుడ్ న్యూస్.. 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కేసీఆర్ సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణ‌లో డీఎస్సీ ద్వారా 5089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Slack outage: పని ప్రదేశంలో ఉపయోగించే స్లాక్ సేవలు డౌన్: ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు 

ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు తమ సహోద్యోగులతో పనికి సంబంధించిన విషయాలపై మాట్లాడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది స్లాక్ ని వాడతారు.

23 Jun 2023

టాటా

టీసీఎస్‌ను కుదిపేస్తున్న ఉద్యోగాల కుంభకోణం; రూ.100 కోట్ల అక్రమార్జన

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)ను ఉద్యోగాల కుంభకోణం కుదిపేస్తోంది.

TS KGBV Recruitment 2023: కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

తెలంగాణ రాష్ట్రాలలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(TS KGBV), అర్బన్ రెసిడెంట్ స్కూల్స్ (URS)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

04 Apr 2023

ఆపిల్

కొన్ని టీమ్‌లలోని చిన్న సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తున్న ఆపిల్

ఆపిల్ తన కార్పొరేట్ రిటైల్ టీమ్‌లలో తక్కువ సంఖ్యలో ఉద్యోగాలను తగ్గించాలని ఆలోచిస్తుందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ సోమవారం నివేదించింది. ఈ తొలగింపులు ఆపిల్ అభివృద్ధి సంరక్షణ బృందాలపై ప్రభావం చూపుతాయని నివేదిక తెలిపింది.

వర్క్: జాబ్ లో సంతృప్తి లేకపోవడానికి కారణాలు

ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి, తన జాబ్ పట్ల అసంతృప్తిగా ఫీలవుతుంటే ఆ కంపెనీపై అది ప్రభావం చూపిస్తుంది. మరసలు జాబ్ పట్ల అసంతృప్తిగా ఎందుకు ఉంటారు. ఏ కారణాల వల్ల చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తికి గురవుతారో తెలుసుకుందాం.

31 Mar 2023

ప్రకటన

1,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్న HCLTech

గ్లోబల్ ఐటీ రంగంలో కొనసాగుతున్న తొలగింపుల మధ్య, ఒక భారతీయ కంపెనీ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నిర్ణయించుకుంది.

ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ

గ్రూప్ 4 స్క్రీనింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. మెయిన్స్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తీపికబురు చెప్పింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల భర్తీపై త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో అంటే జులై కానీ, ఆగస్టులో గానీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిర్ణయ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగ కోతల్లో తన టీంతో పాటు మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం కోల్పోయిన భారతీయ టెక్కీ

దాదాపు 480 టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించే చర్యలను అమలు చేయడంతో ఈ ఏడాదిలోనే 1.2 లక్షల మంది ఉద్యోగులు తొలగింపులకు గురి అయ్యారు, తొలగింపులు జాబ్ మార్కెట్‌ను అస్థిరంగా మార్చాయి. వర్క్ వీసాలపై విదేశాలలో నివసిస్తున్న భారతీయులు దీని వలన తీవ్రంగా దెబ్బతిన్నారు.

ఏడాది పూర్తి కాకముందే ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించిన జూమ్

ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారమ్ జూమ్ ఒక నెల క్రితం సిబ్బందిలో 15% మందిని తొలగించింది. అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్‌ను తొలగించినట్లు సమాచారం.