Page Loader
చండీగఢ్‌ పీజీఐ నెహ్రూ ఆస్పత్రిలో మంటలు,తప్పిన పెను ప్రమాదం
చండీగఢ్‌ పీజీఐ నెహ్రూ ఆస్పత్రిలో మంటలు,తప్పిన పెను ప్రమాదం

చండీగఢ్‌ పీజీఐ నెహ్రూ ఆస్పత్రిలో మంటలు,తప్పిన పెను ప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 10, 2023
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

చండీగఢ్‌లోని పీజీఐ నెహ్రూ ఆస్పత్రి మొదటి అంతస్తులో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. గమనించిన సిబ్బంది వెంటనే మంటలు ఆర్పి వేయడం తో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రోగులందరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం. కంప్యూటర్ గదిలో మంటలు చెలరేగి మరింత వ్యాపించింది. ఆసుపత్రి పరిపాలన విభాగం వెంటనే స్పందించి రోగులందరినీ సురక్షితంగా తరలించిందని చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) డైరెక్టర్ డాక్టర్ వివేక్ లాల్ తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చండీగఢ్‌ పీజీఐ నెహ్రూ ఆస్పత్రిలో మంటలు