NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల 
    తదుపరి వార్తా కథనం
    BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల 
    BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల

    BJP first List: ఫిబ్రవరి 29న 100మందితో బీజేపీ తొలి జాబితా విడుదల 

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2024
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    BJP first List For Lok Sabha Polls: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP) ఫిబ్రవరి 29న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

    తొలి జాబితాలోనే ప్రధాని మోదీ, అమిత్ షా వంటి ప్రముఖ నేతల లోక్‌సభ స్థానాలను ప్రకటించనున్నారు.

    బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఫిబ్రవరి 29న జరగనుంది. ఈ భేటీ అనంతరం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

    మొదటి జాబితాలో ఎక్కువ శాతం 2019లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

    దీంతో పాటు మోదీ, అమిత్ షా వంటి ముఖ్యుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండనున్నాయి.

    బీజేపీ

    400 సీట్లలో గెలుపే లక్ష్యంగా.. 

    భారతీయ జనతా పార్టీ తొలి జాబితాలో 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించవచ్చని పార్టీ వర్గాల సమాచారం.

    తొలి జాబితాను జనవరిలోనే ప్రకటించాలని బీజేపీ భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసింది.

    ఈ క్రమంలో ఇప్పటికే ఆలస్యమైందనుకున్న తొలి జాబితాను ఈ నెల 29న ప్రకటించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.

    ఈ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400కు పైగా సీట్లు గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

    ఈ నెల 29న బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం సందర్భంగా బలహీన స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    లోక్‌సభ
    ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Amaravati : రాజధాని అమరావతి రెండోదశ ప్రాజెక్టు కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణ.. మంత్రి నారాయణ వెల్లడి  అమరావతి
    RBI: ఈ నెల 6న ద్రవ్య విధాన సమావేశం.. ఈసారి ఆర్‌బిఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం?  ఆర్ బి ఐ
    Mongolia: అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. మంగోలియా ప్రధాని రాజీనామా  మంగోలియా
    Bhu Bharati: 'ప్రజల వద్దకే రెవెన్యూ నినాదం'.. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూభారతి తెలంగాణ

    బీజేపీ

    BJP: ప్రొటెం స్పీకర్‌ నియామకంపై నిరసన..అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన బీజేపీ ఎమ్మెల్యేలు  అక్బరుద్దీన్ ఒవైసీ
    Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి  ఛత్తీస్‌గఢ్
    మే నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం: మాజీ సీఎం  హెచ్‌డీ కుమారస్వామి
    Mohan Yadav: మధ్యప్రదేశ్ కొత్త సీఎంగా మోహన్ యాదవ్  మధ్యప్రదేశ్

    లోక్‌సభ

    Loksabha : విజిటర్ పాస్ జారీపై లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన బీజేపీ ఎంపీ ఏమన్నారంటే భారతదేశం
    Parliament Winter Session 2023: లోక్‌సభ నుంచి 14 మంది విపక్ష ఎంపీల సస్పెండ్  కాంగ్రెస్
    Loksabha : లోక్‌సభ దాడి నిందితుల బ్యాగ్రౌండ్ తెలుసా..  ఒకరు ఇంజనీర్ మరొకరు ఆటో డ్రైవర్, ఇంకొకరు ఉన్నత విద్యావంతురాలు  భారతదేశం
    Loksabha : లొంగిపోయిన భద్రతా ఉల్లంఘన సూత్రధారి, కోల్‌కతా ఉపాధ్యాయుడు లలిత్ ఝా భారతదేశం

    ఎన్నికలు

    Assembly Elections: ఓటర్ ఐడీ లేకుండా ఓటు వేయవచ్చా? ఎలాగో తెలుసుకోండి  ఎన్నికల సంఘం
    Telangana : తెలంగాణలో మహిళా ఓటర్లదే హవా.. పురుషులు ఎంత మందో తెలుసా తెలంగాణ
    Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? మధ్యప్రదేశ్
    'one nation, one election': జమిలీ ఎన్నికలతో కేంద్రానికి మేలు: మాజీ రాష్ట్రపతి కోవింద్  జమిలి ఎన్నికలు

    తాజా వార్తలు

    Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం  మహారాష్ట్ర
    Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్!  లోక్‌సభ
    Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుల్తాన్‌పూర్ కోర్టు బెయిల్ రాహుల్ గాంధీ
    Board exams: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు  ధర్మేంద్ర ప్రధాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025