అతిషి మార్లెనా: వార్తలు

Delhi Water Crisis: క్షిణించిన అతిషి ఆరోగ్యం.., ఆస్పత్రికి తరలింపు 

దిల్లీలో నీటి కొరతపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జలవనరుల శాఖ మంత్రి అతిషి మార్లెనా రాత్రి 3గంటల సమయంలో ఒక్కసారిగా క్షీణించారు.