శర్వానంద్: వార్తలు

19 Jun 2024

సినిమా

Sharwa 37: శ‌ర్వానంద్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా సాక్షి వైద్య 

ఏజెంట్,గాండీవవధారి అర్జున చిత్రాల ఫేమ్ సాక్షి వైద్య కొత్త చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. నేడు సాక్షి వైద్య బ‌ర్త్ డే. ఆమె ఈ సారి శ‌ర్వానంద్ సరసన నటించనుంది.

01 Jun 2024

సినిమా

Manamey Trailer: మంచి మనస్సు వున్న పాత్రలో శర్వానంద్ 'మనమే'

యంగ్ హీరో శర్వానంద్ సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా థియేటర్లకు క్యూ కడతారు.

28 May 2024

సినిమా

Manamey : శర్వానంద్ 'మనమే' సినిమా నుండి పెళ్లి పాట విడుదల .. ఎప్పుడంటే

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్,కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'మనమే'.

06 Mar 2024

సినిమా

Sharwa36: స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్ 36వ సినిమా పోస్టర్ విడుదల

శర్వానంద్ తన పుట్టినరోజు సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ట్రీట్‌లు అందిస్తున్నాడు.

06 Mar 2024

సినిమా

Manamey: శర్వానంద్,కృతి శెట్టి కొత్త సినిమా 'మనమే' 

టాలీవుడ్ నటుడు శర్వానంద్,దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కాంబోలో ఓ సినిమా చెయ్యబోతున్నాడు.