Page Loader
Manamey : శర్వానంద్ 'మనమే' సినిమా నుండి పెళ్లి పాట విడుదల .. ఎప్పుడంటే
Manamey : శర్వానంద్ 'మనమే' సినిమా నుండి పెళ్లి పాట విడుదల .. ఎప్పుడంటే

Manamey : శర్వానంద్ 'మనమే' సినిమా నుండి పెళ్లి పాట విడుదల .. ఎప్పుడంటే

వ్రాసిన వారు Stalin
May 28, 2024
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్,కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా,జూన్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన పాటలు టీజర్ డీసెంట్ బజ్ ని అందుకున్నాయి.ఇప్పుడు మేకర్స్ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేసే అనౌన్సమెంట్ చేసారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన పెళ్లి పాట'తప్పా తప్పా'అనే మూడో సింగిల్‌ని ఎల్లుండి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్ ని ఒక వెడ్డింగ్ సెలెబ్రేషన్ సాంగ్ గా వస్తున్నట్టుగా తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్