NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక
    యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక

    Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 26, 2024
    04:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీ కాలుష్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో యమునా నదిలో గురువారం దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా నిరసనగా స్నానమాచరించారు.

    2025 నాటికి యమునా నదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.

    నది శుభ్రత కోసం కేటాయించిన నిధులను ఆప్ ప్రభుత్వం దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడిందని వీరేంద్ర ఆరోపించారు.

    నిరసనగా ఐటీఓ సమీపంలోని యమునా ఘాట్‌లోని కాలుష్య నీటిలో తలను ముంచుతూ నిరసన తెలిపారు. కాలుష్య నదిలో స్నానంచేయడం వల్ల వీరేంద్ర సచ్‌దేవా అస్వస్థతకు గురయ్యారు.

    Details

    యమునా కాలుష్యానికి బీజేపీ కూడా కారణమే

    శ్వాసకోశ సమస్యలు, చర్మ దురద సమస్యలతో ఆయన రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.

    దీనిపై దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ స్పందిచారు. యమునా కాలుష్యానికి బీజేపీ ప్రభుత్వాలు కూడా కారణమని అన్నారు.

    ఉత్తర ప్రదేశ్, హర్యానాలోని పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయని, ఇది బీజేపీ ఎత్తుగడ అని గోపాల్ రాయ్ పేర్కొన్నారు.

    Embed

    యమునా నదిలో స్నానం చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు

    BJP Delhi state president Virendra Sachdeva admitted in hospital 48 after taking a dip in Yamuna, was suffering from rashes and itching pic.twitter.com/dugICEyT9n— Social News Daily (@SocialNewsDail2) October 26, 2024

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    బీజేపీ

    తాజా

    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు
    Mango seed: చర్మం నుంచి జీర్ణక్రియ వరకు.. మామిడి టెంకలతో అద్భుత ప్రయోజనాలివే! జీవనశైలి
    Mohmand Dam: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు.. మోహ్మండ్ హైడ్రోపవర్ ప్రాజెక్టుపై చైనా దృష్టి చైనా

    దిల్లీ

    Road Accident : 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఢిల్లీలో 1,571 మంది మృతి.. ఎక్కువ ప్రమాదాలు రాత్రిపూట సంభవించినవే.. రోడ్డు ప్రమాదం
    Sitaram Yechuri: సీతారాం ఏచూరి కన్నుమూత ఇండియా
    Arvind Kejriwal: రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్
    Delhi CM : దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా అతిషి..? అరవింద్ కేజ్రీవాల్

    బీజేపీ

    AP-Amith Sha-Election Campaign: గూండాగిరి, అవినీతిని అంతం చేయడానికే పొత్తు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అమిత్ షా
    BJP: బీజేపీలో చేరిన రాధిక ఖేడా, నటుడు శేఖర్ సుమన్  భారతదేశం
    PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం నరేంద్ర మోదీ
    Amith Sha-Press Meet-Hyderabad: మిగులు బడ్జెట్​ రాష్ట్రం అప్పుల పాలైంది: కేంద్ర హోంమంత్రి అమిత్​ షా అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025