R. Krishnaiah: బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 09, 2024
01:32 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. మంగళవారం ఆర్.కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో ఆయన వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒడిశా నుంచి సుజిత్ కుమార్, హార్యానా నుంచి రేఖాశర్మ పేర్లను బీజేపీ ఖరారు చేసింది.