NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Air India: దుబాయ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు.. విచారణ ప్రారంభం!
    తదుపరి వార్తా కథనం
    Air India: దుబాయ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు.. విచారణ ప్రారంభం!
    దుబాయ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు.. విచారణ ప్రారంభం!

    Air India: దుబాయ్ నుండి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్లు.. విచారణ ప్రారంభం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 02, 2024
    04:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌లో ఇటీవల కొన్ని రోజులుగా విమాన సంస్థలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట విమానాలకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో అక్టోబర్ 27న దుబాయ్ నుండి దిల్లీకి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ఘటన కలకలం రేపింది.

    విమానం దిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే ఒక ప్రయాణికుడి సీటు వద్ద బుల్లెట్లు గుర్తించారు. వెంటనే విమాన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు.

    అందువల్ల ఆ సీటులో కూర్చున్న ప్రయాణికుడి వివరాలు, అతడు ఏ దేశానికి చెందినవాడు వంటి అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

    Details

    కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు

    ఎయిర్ ఇండియా సంస్థ ఈ ఘటనపై భద్రతా ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకుని ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.

    ఈ విషయమై ఎయిర్‌లైన్ ప్రతినిధి మాట్లాడుతూ, "దుబాయ్ నుండి వచ్చిన తమ ఫ్లైట్ AI916, అక్టోబర్ 27, 2024న ధిల్లీకి చేరిన తర్వాత ఒక ప్రయాణికుడి సీటులో బుల్లెట్ గుర్తించామని పేర్కొంది.

    ప్రస్తుతం ఈ ఘటనపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎయిర్ ఇండియా
    బాంబు బెదిరింపు

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    ఎయిర్ ఇండియా

    పైలట్లకు 'గో ఫస్ట్' ఎయిర్‌లైన్ బంపర్ ఆఫర్; అదనంగా రూ.1లక్ష వేనతం  విమానం
    ఎయిర్ ఇండియాలో ప్రతినెలా 600మంది పైలట్, క్యాబిన్ సిబ్బంది నియామకాలు; సీఈఓ  టాటా
    36 గంటల తర్వాత రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం విమానం
    ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాక్‌ పిట్‌లోకి పైలట్ గర్ల్‌ ఫ్రెండ్‌‌.. 30 లక్షల ఫైన్ విమానం

    బాంబు బెదిరింపు

    Hoax bomb: దుబాయ్ కి వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. కస్టడీలో 13 ఏళ్ల బాలుడు  భారతదేశం
    Jammu-Jodhpur Train: జమ్మూ-జోధ్‌పూర్ రైలుకి బాంబు బెదిరింపు.. పంజాబ్ లో రైలు నిలిపివేత  భారతదేశం
    Bomb Threat: బెంగళూరులోని 'తాజ్ వెస్ట్ ఎండ్' హోటల్‌కు బాంబు బెదిరింపు.. క్షుణ్ణంగా తనిఖీలు బెంగళూరు
    Tamil Nadu: మదురైలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..   తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025