LOADING...
Vijayawada: విజయవాడ విమానాశ్రయంలో పొగమంచు: పలు విమానాలు ఆలస్యం
విజయవాడ విమానాశ్రయంలో పొగమంచు: పలు విమానాలు ఆలస్యం

Vijayawada: విజయవాడ విమానాశ్రయంలో పొగమంచు: పలు విమానాలు ఆలస్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
12:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. కాగా మబ్బులు, పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం ఏర్పడింది. విమానాశ్రయం మొత్తం,రన్‌వే కూడా మంచు పొరతో కప్పబడింది. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం చేరుకోవాల్సిన హైదరాబాద్, చెన్నైకి బయల్దేరిన ఇండిగో విమానాలు, అలాగే ఢిల్లీ నుంచి రాబోయే ఎయిర్‌ ఇండియా విమానం సుమారు ఒక గంట ఆలస్యమయ్యాయి. అదేవిధంగా, ఉదయం 9:55 గంటలకు విశాఖపట్నం నుంచి వచ్చే ఇండిగో సర్వీస్ రద్దయినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement