NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / నేషనల్ జంక్ ఫుడ్ డే: జంక్ ఫుడ్ తినే అలవాటును మానేందుకు ప్రేరణ కలిగించే పుస్తకాలు 
    తదుపరి వార్తా కథనం
    నేషనల్ జంక్ ఫుడ్ డే: జంక్ ఫుడ్ తినే అలవాటును మానేందుకు ప్రేరణ కలిగించే పుస్తకాలు 
    నేషనల్ జంక్ ఫుడ్ డే

    నేషనల్ జంక్ ఫుడ్ డే: జంక్ ఫుడ్ తినే అలవాటును మానేందుకు ప్రేరణ కలిగించే పుస్తకాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 21, 2023
    11:20 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జంక్ ఫుడ్ అంటే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. సాయంకాలమైతే చాలు ఆఫీసులో కుర్చీలో కూర్చోబుద్ధి కాదు. ఏదైనా తినాలని నాలుక లాగేస్తూ ఉంటుంది.

    అయితే మీకిది తెలుసా? జంక్ ఫుడ్ అతిగా తినడం చాలా ప్రమాదకరం. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రస్తుతం జంక్ ఫుడ్ తినడాన్ని మానేయడానికి ప్రేరణ అందించే పుస్తకాలు తెలుసుకుందాం.

    జంక్ ఫుడ్స్ అండ్ జంక్ మూడ్ - లిండ్సే స్మిత్:

    జంక్ ఫుడ్ తినే అలవాటును మానేయడానికి ఈ బుక్ మంచి మోటివేషన్ అందిస్తుంది. మనకు శక్తినందించే ఆహారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆకలిని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలను చర్చించారు.

    Details

    కొత్త కాన్సెప్టులను పరిచయం చేసే పుస్తకాలు 

    జీరో షుగర్ డైట్: డేవిడ్ జింక్ జెన్కో

    కేక్స్, ఐస్ క్రీమ్స్, సోడా, ఐస్ టీ మొదలగు వాటిల్లో చక్కెర ప్రధాన పదార్థంగా ఉంటుంది. జీరో షుగర్ డైట్ వల్ల జంక్ ఫుడ్ కి చెక్ పెట్టవచ్చని రచయిత ఈ పుస్తకంలో వివరించారు.

    అంతేకాదు మనకు ఏయే ఆహారాల్లో చక్కెర ఉంటుందో రచయిత తెలియజేసారు.

    ఇట్ స్టార్ట్ విత్ ఫుడ్ -డల్లాస్, మెలిసా హార్ట్ విగ్:

    Whole30 Program అనే కాన్సెప్ట్ ని ఈ పుస్తకం పరిచయం చేయిస్తుంది. ఈ పుస్తకం చదివిన చాలామంది తమ శరీర బరువును తగ్గించుకున్నామని తెలిపారు. జంక్ ఫుడ్స్ వైపు మళ్ళీ చూడకుండా ఈ పుస్తకంలోని అంశాలు మీకు ప్రేరణ అందిస్తాయి.

    Details

    గుడ్ క్యాలరీస్, బ్యాడ్ క్యాలరీస్ - గ్యారీ తాబేస్: 

    తక్కువ కొవ్వు గల ఆహారాలను తీసుకోవడం వల్ల మీరనుకున్న శరీర ఆకృతిని పొందలేరని మీ బుక్ సూచిస్తుంది. ఊబకాయం అనేది కేలరీల వల్ల కాదని, ఆహార నాణ్యతను బట్టి ఉంటుందని ఈ పుస్తకం చెబుతుంది.

    వైట్ బ్రెడ్, పాస్తా వంటి ఆహారాల వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయని, అలాగే శరీరంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయని ఈ పుస్తకంలో రచయిత వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం
    ముఖ్యమైన తేదీలు
    ఆరోగ్యకరమైన ఆహారం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఆహారం

    కొబ్బరి చక్కెర గురించి మీకు తెలుసా? చక్కెరలోని రకాలు తెలుసుకోండి లైఫ్-స్టైల్
    జీర్ణ సమస్యలు, కండరాలు పట్టేయడం, తిమ్మిర్లను దూరం చేసే ఆహారాలు లైఫ్-స్టైల్
    ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న సమయంలో ఆకలి వేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు లైఫ్-స్టైల్
    మొక్కల్లో మాంసం దొరికే ఆహారాలు, వాటివల్ల కలిగే లాభాలు, నష్టాలు లైఫ్-స్టైల్

    ముఖ్యమైన తేదీలు

    ఇంటర్నేషనల్ డాన్స్ డే: డాన్స్ నేర్చుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే ఈ స్టైల్స్ తో ప్రారంభించండి  జీవనశైలి
    ప్రపంచ పత్రికా స్వేఛ్ఛా దినోత్సవం 2023: చరిత్ర, ప్రాముఖ్యత, తెలుసుకోవాల్సిన విషయాలు  జీవనశైలి
    మదర్స్ డే: చరిత్ర, ప్రాముఖ్యత, తెలుసుకోవాల్సిన విషయాలు  లైఫ్-స్టైల్
    మదర్స్ డే రోజున మీ స్నేహితులతో పంచుకోవాల్సిన సందేశాలు, కొటేషన్లు  లైఫ్-స్టైల్

    ఆరోగ్యకరమైన ఆహారం

    ఆడవాళ్ళకు మాత్రమే: మీరు పుట్టిన నెల ప్రకారం మీకుండే లక్షణాలు లైఫ్-స్టైల్
    బరువు తగ్గేందుకు కార్బోహైడ్రేట్లు తగ్గించుకుంటున్నారా? దానివల్ల కలిగే నష్టాలు తెలుసుకోండి బరువు తగ్గడం
    చలికాలంలో అరటిపండు తింటే అనర్థాలు కలుగుతాయా? నిజం తెలుసుకోండి చలికాలం
    చర్మ సంరక్షణ: మీరు వాడుతున్న సన్ స్క్రీన్ ఎలర్జీ కలుగజేస్తుందని తెలిపే సంకేతాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025