NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైక్ ఫీఛర్స్ తో సమానంగా ఉండే ఇతర బైక్స్ 
    తదుపరి వార్తా కథనం
    రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైక్ ఫీఛర్స్ తో సమానంగా ఉండే ఇతర బైక్స్ 

    రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైక్ ఫీఛర్స్ తో సమానంగా ఉండే ఇతర బైక్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 10, 2023
    04:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650ని ఈ సంవత్సరం పరిచయం చేసింది. దీని ధర 3.03లక్షలు(ఎక్స్ షోరూమ్). ఈ బైక్ కొంచెం పాతకాలం నాటిదిగా ఉంటుంది. దాని స్టైల్ అలాంటిది.

    అలాంటి స్టైల్ మీకు వద్దనుకుంటే మార్కెట్ లో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటో చూద్దాం.

    ముందుగా రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 ప్రత్యేకతలు:

    దీని ధర 3.03లక్షల నుండి 3.31లక్షల వరకు ఉంటుంది(ఎక్స్ షోరూమ్).

    టియర్ డ్రాప్ ఆకారంలోని ఇంధన ట్యాంక్, గుండ్రటి ఎల్ఈడీ హెడ్ లైట్, సింగిల్ పీస్ సీట్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేక్స్, డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, రెండు వైపుల షాక్ అబ్సార్బ్స్ ఉంటాయి.

    648సీసీ ఇంజన్ ను కలిగి ఉంది.

    Details

    ఎక్కువ దూరాలు వెళ్ళడానికి పనికొచ్చే బైక్

    ట్రియంప్ స్పిడ్ 400:

    13లీటర్ల ఇంధన ట్యాంక్, సింగిల్ పీస్ సీట్, 17అంగుళాల అల్యూమినియం అలాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్స్, డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, 398సీసీ వరకు పవర్ ఎత్తుకోగల ఈ బైక్, సింగిల్ సిలిండర్ ఇంజన్ తో ఉంటుంది.

    దీని ధర 2.33లక్షలు ఉంటుంది.

    బజాజ్ డామినార్ 400:

    ఎక్కువ దూరాలు ప్రయాణం చేయడం మీకిష్టమైతే ఈ బైక్ బాగా ఉపయోగపడుతుంది. స్టైలిష్ గా ఉండే ఇంధన ట్యాంక్, 17అంగుళాల అలాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్స్, డ్యుయల్ ఛానల్ ఏబీఎస్, వెనకాల మోనో షాక్ యూనిట్ ఉంటుంది.

    373.33సీసీ పవర్ ను కలిగి ఉండి సింగిల్ సిలిండర్ ఉంటుంది.

    దీని ధర 2.29లక్షలు ఉంటుంది.

    Details

    ఆకట్టుకునే స్పోర్ట్స్ బైక్ 

    టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310:

    స్పోర్ట్స్ బైక్ కావాలనుకుంటే ఇంటర్సెప్టార్ 650కి వెళ్ళే బదులు టీవీఎస్ అపాచీకి వెళ్లవచ్చు. డ్యుయల్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బ్లూటూత్ క్లస్టర్, ఎరుపు రంగులోని 17అంగుళాల అలాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్స్, డ్యుయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటాయి.

    313సీసీ వరకు పవర్ ని ఎత్తుకునే ఈ బైకు, సింగిల్ సిలిండర్ ఉంటుంది. దీని ధర 2.72లక్షలు.

    కేటీఎమ్ 390డ్యూక్:

    చెక్కినట్టుండే ఇంధన ట్యాంక్, వేరు వేరుగా ఉండే సీట్లు, డిస్క్ బ్రేక్స్, డ్యుయల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, వైర్ థ్రాటిల్ ఫీచర్స్ ఉంటాయి. 373సీసీ వరకు పవర్ ఎత్తుకునే ఈ బైక్, సింగిల్ సిలిండర్ ని కలిగి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్
    ఆటో
    భారతదేశం

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    ఆటో మొబైల్

    భారతీయ మార్కెట్లోకి స్కోడా కోడియాక్ వచ్చేసింది, ధర, ప్రత్యేకతలు తెలుసుకోండి  ఆటోమొబైల్స్
    కియా సోనెట్ కొత్త వేరియంట్ లాంచ్.. మోడల్ ఫీచర్స్ ఇవే! కార్
    Android Autoలో అదిరిపోయే ఫీచర్లు ఇవే! కార్
    బీఎండబ్ల్యూ కొత్త కారు లాంచ్.. ధర ఎంతంటే! కార్

    ఆటో

    బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు బెంగళూరు
    అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు ఆటో మొబైల్
    యమహా ఏరోక్స్ 155 లాంచ్.. అద్భుతమైన రేసింగ్ స్కూటర్ ప్రపంచం
    MG Comet EV: ఈ పొట్టి కారులో ఫీచర్స్ ఎక్కువ.. త్వరలో ఇండియాకు ప్రపంచం

    భారతదేశం

    కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ బ్యాంక్
    భారతీయ విద్యార్థులకు గుడ్‌న్యూస్; అమెరికా వీసా స్లాట్లు విడుదల అమెరికా
    భారత గూఢాచారి విభాగం 'రా' అధిపతిగా రవి సిన్హా నియామకం భారతదేశం
    దేశవ్యాప్తంగా వడగాలులతో పెరుగుతున్న మరణాలు; కేంద్ర ఆరోగ్యశాఖ కీలక సమావేశం  మన్‌సుఖ్ మాండవీయ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025