రెనాల్ట్: వార్తలు
Smart EV: డాసియా హిప్‌స్టర్..150 కి.మీ రేంజ్,ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లు, ధర వివరాలు!
ఫ్రాన్స్ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ అనుబంధ సంస్థ డాసియా తన ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొత్త కాన్సెప్ట్ కారును పరిచయం చేసింది.
Renault: రెనోలో 3వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన
ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ రెనో ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,000 మంది ఉద్యోగులను ఉద్యోగ మినహాయింపు (ఉద్వాసన) ద్వారా రద్దు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం.
Renault: రెనాల్ట్ వాహనాలపై భారీ తగ్గింపు.. ఎంతో తెలిస్తే షాకవుతారు..
కార్ల తయారీదారు రెనాల్ట్ ఆగస్టులో తన కార్లపై గొప్ప ఆఫర్లను అందిస్తోంది. దీని కింద, మీరు రెనాల్ట్ క్విడ్, కిగర్, ట్రైబర్ కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చు.
Renault Austral Hybrid: భారత్'లో రెనాల్ట్ ఆస్ట్రల్ హైబ్రిడ్ టెస్టింగ్.. దాని ప్రత్యేకత ఏమిటో తెలుసా..?
కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ తన ఆస్ట్రల్ హైబ్రిడ్ కారును భారత్‌లో పరీక్షిస్తోంది. దీని టెస్ట్ మ్యూల్ ఇటీవల చెన్నైలో కనిపించింది.
Renualt Suv : అదిరిపోయే ఫీచర్స్ తో రెనాల్ట్ కిగర్..రిలీజ్ ఎప్పుడో తెలుసా
ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్, కార్డియన్ మోడల్ ను ఆవిష్కరించింది. ఇది బడ్జెట్ కు అనుగుణంగా SUVగా కంపెనీ ప్రవేశపెడుతోంది.
Renault: రెనాల్ట్ నుంచి సరికొత్త ఈవీ.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ రెనాల్ట్ తాజాగా సినీక్ ఈ-టెక్ ఈవీని ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఈవీని సీఎంఎఫ్-ఈవీ ఫ్లాట్ ఫాంపై రూపొందించనుంది.