NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / నిస్సాన్ కార్ కంపెనీ నుండి ఎలక్ట్రికల్ వెహికిల్ అరియా వచ్చేస్తోంది: ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందంటే? 
    తదుపరి వార్తా కథనం
    నిస్సాన్ కార్ కంపెనీ నుండి ఎలక్ట్రికల్ వెహికిల్ అరియా వచ్చేస్తోంది: ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందంటే? 
    నిస్సాన్ నుండి లాంచ్ కానున్న ఎలక్ట్రికల్ వాహనం అరియా

    నిస్సాన్ కార్ కంపెనీ నుండి ఎలక్ట్రికల్ వెహికిల్ అరియా వచ్చేస్తోంది: ఇండియాలో ఎప్పుడు లాంచ్ కానుందంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 11, 2023
    02:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నిస్సాన్ కంపెనీ ఇండియాలో అరియా(ARIYA EV) ఎలక్ట్రికల్ వాహనాన్ని తీసుకురానుంది. ఈ మేరకు భారతదేశంలో టెస్టింగ్ జరిగింది. అన్నీ కుదిరితే 2024లో మనదేశంలో లాంచ్ కానుంది.

    ఈ కార్ లాంచ్ అయిన తర్వాత ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ లో ఉన్న కియా EV6, హ్యూందాయ్ IONIQ 5 కార్లకు పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది.

    అరియా కారులో మల్టిపుల్ పవర్ ట్రైన్ ఆప్షన్స్: ఇండియన్ మార్కెట్ లో ఈ కారు, మల్టిపుల్ పవర్ టైన్స్ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది.

    335hp/560Nm కాన్ఫిగరేషన్ తో డ్యుయల్ మోటార్ సెటప్ ని కలిగి ఉండి 63kWh బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 360కి.మీ మైలేజ్ ఇస్తుంది.

    Details

    మార్కెట్లో ఉన్న కంపెనీలకు విపరీతమైన పోటీ ఇచ్చే అవకాశం 

    అలాగే 390hp/600Nm కాన్ఫిగరేషన్ డ్యుయల్ మోటార్ సెటప్ తో ఉన్న 87kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ సామర్థ్యంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500కి.మీ మైలేజ్ ఇస్తుంది.

    తక్కువ బ్యాటరీ సామర్థ్యం గల కారుతో సిటీ మొత్తం రౌండ్ వేయవచ్చు. ఎక్కువ దూరాలు వెళ్ళాలనుకుంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం గల కారు పనికొస్తుంది.

    ఈ కారణంగా మార్కెట్ లో ఆల్రెడీ అందుబాటులో ఎలక్ట్రిక్ వాహనాలకు పోటీదారుగా మారుతుంది. మొత్తానికి ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక వినూత్నమైన మార్పును తీసుకొస్తుందని చెప్పవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ఆటో
    ఆటో మొబైల్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    భారతదేశం

    చంద్రుడి పైకి ఇస్రో పంపించనున్న చంద్రయాన్ 3 ప్రత్యేకతలు ఏంటి?  ఇస్రో
    రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైక్ ఫీఛర్స్ తో సమానంగా ఉండే ఇతర బైక్స్  ఆటో మొబైల్
    2075 నాటికి ఇండియా నంబర్ 2.. అమెరికా కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రికార్డ్  అమెరికా
    వాతావరణం: ఐఎండీ జారీ చేసే గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు అంటే ఏమిటో తెలుసా ఐఎండీ

    ఆటో

    బైక్ ట్యాక్సీలకు వ్యతిరేకంగా బెంగళూరులో రోడ్లపై 2 లక్షలకు పైగా నిలిచిపోయిన ఆటోలు బెంగళూరు
    అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు ఆటో మొబైల్
    యమహా ఏరోక్స్ 155 లాంచ్.. అద్భుతమైన రేసింగ్ స్కూటర్ ప్రపంచం
    MG Comet EV: ఈ పొట్టి కారులో ఫీచర్స్ ఎక్కువ.. త్వరలో ఇండియాకు ప్రపంచం

    ఆటో మొబైల్

    మారుతి సుజుకి ఇన్విక్టో వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! మారుతి సుజుకీ
    EV కోసం బీమాను కొనుగోలు చేస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి! ప్రపంచం
    హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 వర్సెస్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ హిమాలయన్​.. ఇందులో బెస్ట్ బైక్ ఇదే! బైక్
    బీఎండబ్ల్యూ నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. BMW CE 02 ఫీచర్లు సూపర్బ్ ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025