ర్యాపిడో: వార్తలు

Rapido cab : బైక్ క్యాబ్ సర్వీస్ ర్యాపిడో నుంచి క్యాబ్ సేవలు.. ఉబర్, ఓలాలకు సవాల్

ప్రముఖ క్యాబ్ సర్వీస్ ర్యాపిడో నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. ఈ మేరకు కారు క్యాబ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Bengaluru: రాపిడో డ్రైవర్ అసభ్యకర చేష్టలు; యువతిని బైక్‌పై తీసుకెళ్తూ హస్త ప్రయోగం 

బెంగళూరులో యువతి పట్ల ఓ రాపిడో డ్రైవర్‌ను అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతిని బైక్‌పై తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో ఆ డ్రైవర్ హస్త ప్రయోగం చేసినట్లు, అలాగే తనను డ్రాప్ చేసిన తర్వాత లైంగికంగా వేధించనట్లు అతిర అనే యువతి ఆరోపించారు.