మ్యాప్ మై ఇండియా: వార్తలు

29 Jul 2024

ఓలా

MapMyIndia: ఓలా ఎలక్ట్రిక్ కు MapMyIndia లీగల్ నోటీసు.. డేటాను కాపీ చేసిందని ఆరోపణ 

MapMyIndia మాతృ సంస్థ అయిన CE ఇన్ఫో సిస్టమ్స్, భావిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా ఎలక్ట్రిక్‌కు లీగల్ నోటీసు పంపింది.