జెఫ్ బెజోస్: వార్తలు
Met Gala 2026: న్యూయార్క్‌లో మే 4న మెట్ గాలా 2026 గ్రాండ్ ఈవెంట్ ..భారత్‌లో ఎప్పుడు చూడాలి?
మెట్ గాలా 2026 ఈసారి మే 4న అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న ప్రముఖ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో ఘనంగా జరగనుంది.
Billionaires : బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల.. 2031 నాటికి 4 వేలు దాటే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే అవకాశముందని తాజా అంచనాలు చెబుతున్నాయి.
Blue Origin: బ్లూ ఆరిజిన్‌కు దెబ్బ.. తప్పు కక్ష్యలో ఉపగ్రహం
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కు చెందిన అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్ మరోసారి సమస్యలు ఎదుర్కొంది.
Jeff Bezos: జెఫ్ బెజోస్ కొత్త నిర్ణయం.. ఫ్యాక్టరీల్లో మనుషులకు బదులు ఏఐ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించే దిశగా ప్రపంచ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక చర్యలు చేపడుతోంది.
Wi-Fi on Mars: అంగారకుడిపై లైవ్ కనెక్టివిటీ దిశగా బ్లూ ఆరిజిన్ కీలక నిర్ణయం
భూమి తర్వాత మనుషులు నివసించే అవకాశాలు ఎక్కువగా ఉన్న గ్రహంగా అంగారకుడు (మార్స్)ను శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
Elon Musk-Jeff Bezos: బెజోస్ 'ప్రొమెతియస్' ప్రకటనకు మస్క్ నుంచి 'కాపీక్యాట్' సెటైర్
ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్, మరో బిలియనీర్ జెఫ్ బెజోస్‌పై విమర్శలు చేశారు.
Jeff Bezos: ప్రియురాలితో పెళ్లి పీటలు ఎక్కిన జెఫ్ బెజోస్.. వెనిస్‌లో వేడుక!
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) మరోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
Jeff Bezos: $3B విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos) తన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన మరో ముఖ్యమైన వాటాను విక్రయించారు.
Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్.. రెండోస్థానానికి మస్క్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మళ్లీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు.
#NewsBytesప్రత్యేకం: 2022లో తమ అదృష్టాన్ని కోల్పోయిన ప్రపంచ బిలియనీర్లు
కొంతమందికి 2022 పెద్దగా కలిసిరాలేదు, అత్యంత ధనవంతులు 2022లో తమ స్థానాన్ని కొనసాగించలేకపోయారు. స్థానాన్ని కోల్పోయిన కొంతమంది బిలియనీర్లను చూద్దాం.
చంద్రుడు ధూళితో సౌర ఘటాలను తయారు చేయనున్న జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్
బ్లూ ఆరిజిన్, జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ, సౌర ఘటాలు, ట్రాన్స్‌మిషన్ వైర్‌లను తయారు చేయడానికి చంద్రుడి రెగోలిత్(అక్కడి మట్టి)ను ఉపయోగించే టెక్నాలజీతో ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిన సౌర ఘటాలు అక్కడ ఒక దశాబ్దం పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు.