చంద్రుడు: వార్తలు
15 May 2023
టెక్నాలజీశని గ్రహం చుట్టూ 62కొత్త చంద్రులను కనుగొన్న శాస్త్రవేత్తలు; మళ్లీ అగ్రస్థానంలోకి 'సాటర్న్'
ఖగోళ శాస్త్రవేత్తలు శని గ్రహం చుట్టూ 62 కొత్త చంద్రులను కనుగొన్నారు. దీంతో శని గ్రహం చుట్టూ ఉన్న మొత్తం చంద్రుల సంఖ్య 145కి చేరుకుంది.
15 May 2023
భూమిఖగోళ ఫోటోగ్రాఫర్ అద్భుతం; చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో కెమెరాలో బంధించేశాడు
అమెరికా ఖగోళ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ మెక్‌కార్తీ అద్భుతం చేశారు. చంద్రుడిని అన్ని యాంగిల్స్‌లో ఫుల్ క్లారిటీతో తన కెమెరాలో బంధించేశాడు.
03 May 2023
అంతరిక్షంమే 5న అరుదైన పెనంబ్రల్ చంద్రగ్రహణం; దీని ప్రత్యేకతల గురించి తెలుసుకోండి
మే 5న ఖగోళంలో అరుదైన చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. పెనంబ్రల్ చంద్రగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. ఈ ఏడాది ఏర్పడుతున్న రెండో గ్రహణం ఇది. ఏప్రిల్ 20న ఇప్పటికే సూర్య గ్రహణం ఏర్పడింది.
27 Apr 2023
సూర్యుడుమరికొద్ది రోజుల్లో మొదటి చంద్రగ్రహణం.. మనపై ప్రభావం ఉంటుందా?
2023 సంవత్సరంలో మొత్తం 4 సూర్యగ్రహణాలు రాబోతున్నాయి. అందులో రెండు సూర్యగ్రహాణాలు, 2 రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. మొదటగా మొదటి సూర్యగ్రహణం మనం చూశాం.
19 Apr 2023
సూర్యుడురేపు హైబ్రిడ్ సూర్యగ్రహణం: ఎలా చూడాలో తెలుసా!
ఈ ఏడాదిలో అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణం రాబోతోంది. 2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న గురువారం నాడు సంభవించనుంది.
12 Apr 2023
అంతరిక్షంJUICE Mission: బృహస్పతిపై మానవ ఆనవాళ్లను గుర్తించేందుకు జ్యూస్ మిషన్; రేపు ప్రయోగం
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) గురువారం తన అతిపెద్ద ప్రయోగాలలో ఒకటైన ప్రతిష్టాత్మకమైన బృహస్పతి ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (Juice) మిషన్‌ను నిర్వహించడానికి సిద్ధమైంది.
08 Apr 2023
నాసా20 మిలియన్ సూర్యుల బరువుతో సమానమైన బ్లాక్ హోల్‌ను గుర్తించిన నాసా
నాసాకు చెందిన అత్యంత శక్తిమంతమైన హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఒక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌ను గుర్తించింది. ఇలాంటి బ్లాక్ హోల్‌ను గతంలో ఎన్నడూ చూడలేదని నాసా పరిశోధకులు చెప్పారు.
29 Mar 2023
భారతదేశం5 గ్రహాలు క్రమంలో ఉన్న వీడియోను పంచుకున్న బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఆకాశంలో ఐదు గ్రహాలు ఒకేసారి కనిపించిన అరుదైన దృశ్యాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ అన్నీ సరళ రేఖలో క్రమంగా ఉన్నాయి. ఈ వీడియో చాలా మంది ఇంటర్నెట్ వినియోగదారులను ఆకర్షించింది.
28 Mar 2023
పరిశోధనచంద్రునిపై ఉన్న గాజు పూసల లోపల నీటిని కనుగొన్న శాస్త్రవేత్తలు
చంద్రుని ఉపరితలంపై ఏర్పడిన గాజు పూసల లోపల నీటిని పరిశోధకులు కనుగొన్నారు, సోమవారం నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, పూసలలో నిల్వ ఉన్న నీటి పరిమాణం సుమారు 270 ట్రిలియన్ కిలోగ్రాములుగా అంచనా వేశారు.
27 Mar 2023
గ్రహంభవిష్యత్తులో అంగారక గ్రహంపై 'కాంక్రీట్' లాగా ఉపయోగపడనున్న బంగాళదుంపలు
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు, బంగాళాదుంప పిండి, ఉప్పు, అంతరిక్ష ధూళితో రూపొందించిన కాస్మిక్ కాంక్రీటుతో ముందుకు వచ్చారు, భవిష్యత్తులో ఇది అంగారక గ్రహంపై, చంద్రునిపై భవనాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది.
27 Mar 2023
గ్రహంభారతదేశంలో ఆకాశంలో కనిపించనున్న ఈ అయిదు గ్రహాలు
బుధుడు, బృహస్పతి, శుక్రుడు, యురేనస్, అంగారక గ్రహాలు భూమి నుండి ఆకాశంలో చంద్రునితో వరుసలో ఉన్నట్టు కనిపించనున్నాయి. చంద్రుడు వీనస్ నుండి దూరంగా వెళ్లడం కొనసాగిస్తూ ఉండడం వలన ఆకాశంలో ఈ గ్రహాలతో కలిపి కనిపిస్తాడు.
23 Mar 2023
ఇస్రోశుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్ 2028లో ప్రారంభం: ఇస్రో ఛైర్మన్
శుక్ర గ్రహాన్ని అన్వేషించే మిషన్‌ను 2028లో ప్రారంభించేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు.
02 Mar 2023
పరిశోధనచంద్రుడికి త్వరలో సొంత టైమ్ జోన్ వచ్చే అవకాశం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు చంద్రుడు తన సొంత టైమ్ జోన్ ఉంటుందని తెలిపాయి. రాబోయే దశాబ్దంలో డజన్ల కొద్దీ మిషన్లు చంద్రుడిపై వెళ్ళే ప్రణాళికలో ఉండడం వలన సొంత టైమ్ జోన్ నిర్ధారించడం అవసరం. నవంబర్ 2022లో జరిగిన ESTEC టెక్నాలజీ సెంటర్‌లో సాధారణ చంద్రుడి సమయానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి.
28 Feb 2023
ఇస్రోచంద్రయాన్-3 కీలక రాకెట్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో
చంద్రయాన్-3 మిషన్ కోసం లాంచ్ వెహికిల్‌లోని క్రయోజెనిక్ పై స్టేజ్‌కి శక్తినిచ్చే సీఈ-20 క్రయోజెనిక్ ఇంజిన్‌కు సంబంధించిన ఫ్లైట్ యాక్సెప్టెన్స్ హాట్ టెస్ట్ విజయవంతంగా ప్రయోగించిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ తెలిపింది.
21 Feb 2023
గ్రహంఅరుదైన కలయికలో కనిపించనున్న బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు
ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత అరుదైన ఖగోళ సంఘటన జరగనుంది. భూమి నుండి కనిపించే ప్రకాశవంతమైన గ్రహాలు బృహస్పతి, శుక్రుడు ఫిబ్రవరిలో ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఈరోజు ఆ సీన్‌లో చంద్రుడు కూడా చేరనున్నాడు.
15 Feb 2023
జెఫ్ బెజోస్చంద్రుడు ధూళితో సౌర ఘటాలను తయారు చేయనున్న జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్
బ్లూ ఆరిజిన్, జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ, సౌర ఘటాలు, ట్రాన్స్‌మిషన్ వైర్‌లను తయారు చేయడానికి చంద్రుడి రెగోలిత్(అక్కడి మట్టి)ను ఉపయోగించే టెక్నాలజీతో ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిన సౌర ఘటాలు అక్కడ ఒక దశాబ్దం పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు.
03 Feb 2023
నాసాఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్
నాసా స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ చంద్రునిపై వ్యోమగాములను తీసుకువెళ్ళే పెద్ద మిషన్ కోసం సిద్ధమవుతుంది. ఆర్టెమిస్ 1 మిషన్‌తో తన తొలి ప్రయోగాన్ని చేసిన ఈ రాకెట్ ఇప్పుడు రెండోసారి తయారుగా ఉంది.
24 Jan 2023
శాస్త్రవేత్తఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం
ఫిబ్రవరి 5 న పౌర్ణమి వస్తుంది. దీనికి ఒక ఆసక్తికరమైన పేరుంది అదే స్నో మూన్. Earthsky.org ప్రకారం, ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఉండే లియో రాశిలోని ప్రకాశవంతమైన నక్షత్రం అయిన రెగ్యులస్ సమీపంలో ఈ పౌర్ణమి కనిపిస్తుంది.