హిందువులు: వార్తలు

10 Nov 2023

దీపావళి

Happy Dhanteras 2023 : మీకు ఇష్టమైన వారికి ధన త్రయోదళి శుభాకాంక్షలు చెప్పండి ఇలా!

హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి. ఈ రోజున లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజుగా చెబుతారు.

Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం 

జ్ఞాన‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ మతానికి సంబంధించిన అన్ని చారిత్రాత్మకంగా వస్తువులను జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించాలని వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని ఆదేశించింది.

చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి: స్వామి చక్రపాణి మహారాజ్ 

ప్రపంచ దేశాలు చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య 

ఉత్తర్‌ప్రదేశ్‌‌ సీతాపూర్ జిల్లాలో ముస్లిం దంపతులను కొందరు దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్‌లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Sravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం

హిందూ క్యాలెండర్‌లో శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికత, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించడంలో ఈ నెల దోహదపడుతుంది.

తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి

తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేక దర్శనాన్ని ప్రవేశపెట్టింది.

'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్

రామ భక్తులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు కేవలం ఓట్ల కోసం శ్రీరాముడిని ఉపయోగించుకుంటున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రాముడు హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.