జ్ఞానవాపి మసీదు: వార్తలు
Gyanvapi: జ్ఞానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో ముస్లిం ప్రార్థనలపై ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు ఏప్రిల్ 31 వరకు కొనసాగుతాయని సుప్రీం కోర్టు పేర్కొంది.
Gyanvapi: జ్ఞానవాపి మసీదు సెల్లార్‌లో హిందువుల పూజలకు అలహాబాద్ హైకోర్టు అనుమతి
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో హిందువులు పూజలు చేసుకోవడానికి అలహాబాద్ హైకోర్టు అనుమతిచ్చింది.
Gyanvapi mosque: నేడే జ్ఞాన్‌వాపీ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు తీర్పు
జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లో హిందూ ప్రార్థనలను అనుమతించాలన్న వారణాసి జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.
Gyanvapi issue: మిగిలిన సెల్లార్ల గురించి ASI సర్వే కోరిన హిందూ పక్షం
జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మిగిలిన సెల్లార్‌లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఒక హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లిం పక్షానికి ఎదురు దెబ్బ.. హిందూ భక్తులకు అనుమతి
జ్ఞానవాపి మసీదు సముదాయంలోని మూసివున్న నేలమాళిగలో హిందూ భక్తులను పూజించేందుకు అనుమతించిన వారణాసి కోర్టు ఉత్తర్వులపై పిటిషన్ దాఖలు చేసిన అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీకి ఉపశమనం కల్పించేందుకు అలహాబాద్ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది.
Gyanvapi mosque: కోర్టు తీర్పు తర్వాత జ్ఞానవాపిలో అర్ధరాత్రి పూజ, హారతి.. ఉత్తరప్రదేశ్‌లో అలర్ట్
జ్ఞానవాపి మసీదులోని సెల్లార్‌లోని విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత,అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో మతపరమైన వేడుకలు జరిగాయి.
Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులు అనుమతినిచ్చిన వారణాసి కోర్టు
వారణాసి కోర్టు బుధవారం హిందూ భక్తులను జ్ఞానవాపి మసీదు సీలు చేసిన నేలమాళిగలో పూజించడానికి అనుమతించింది.
Gyanvapi Survey Report: జ్ఞానవాపి మసీదులో55 హిందూ దేవతల విగ్రహాలు- ఏఎస్ఐ సర్వేలో వెల్లడి
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) బృందం చేసిన సర్వేలో సంచలన విషయాలు వెలువడ్డాయి.
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుకి ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉండేది..ఏఎస్‌ఐ సంచలన నివేదిక
ఉత్తర్‌ప్రదేశ్ లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో పెద్ద హిందూ దేవాలయ నిర్మాణం ఉన్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)ఇటీవలి నివేదిక సూచిస్తోందని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు.
Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం
జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ మతానికి సంబంధించిన అన్ని చారిత్రాత్మకంగా వస్తువులను జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించాలని వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని ఆదేశించింది.
జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపడుతున్న శాస్త్రీయ సర్వే బుధవారం కూడా కొనసాగుతోంది.
జ్ఞాన్‌వాపి మసీదులో 'తహ్ఖానా' సర్వేపై సర్వత్రా ఉత్కఠ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహించిన నాన్-ఇన్వాసివ్, సైంటిఫిక్ సర్వే మంగళవారం ఐదో రోజుకు చేరుకుంది.
జ్ఞానవాపి మసీదులో సర్వేకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. నిర్మాణాలకు నష్టం జరగకూడదని స్పష్టం
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేకి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ మేరకు శాస్త్రీయ సర్వే కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఓ షరతు విధించింది.
జ్ఞానవాపి మసీదులో కొనసాగుతున్న శాస్త్రీయ సర్వే.. బహిష్కరించిన మసీదు కమిటీ
జ్ఞానవాపి మసీదు ఆవరణలో శుక్రవారం ఉదయం సర్వే ప్రారంభమైంది. ఈమేరకు శాస్త్రీయ సర్వేను భారత పురావస్తు శాఖ(ASI) నిర్వహిస్తోంది.
జ్ఞానవాపి మసీదు కేసులో హైకోర్టు కీలక తీర్పు.. శాస్త్రీయ సర్వే కొనసాగించాలని ఆదేశాలు జారీ
జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేని కొనసాగించేందుకు అలహాబాద్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే సర్వేను ప్రారంభించుకోవచ్చని తీర్పునిచ్చింది.
Yogi Adityanath on Gyanvapi: జ్ఞానవాపిని మసీదు అనడం చారిత్రక తప్పిదం; యోగి ఆదిత్యనాథ్ సంచలన కామెంట్స్
జ్ఞానవాపి మసీదు సర్వేపై ఉత్తర్‌ప్రేదశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేకు సంబంధించిన కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఆగస్టు 3న కోర్టు తీర్పును వెలువరించనుంది.
Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే
జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సర్వేపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi mosque) సముదాయంలో సోమవారం ఉదయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం సర్వేను ప్రారంభించింది.
జ్ఞానవాపి మసీదులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్
జ్ఞానవాపి మసీదు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వే చేసేందుకు వారణాసి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.