NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం 
    తదుపరి వార్తా కథనం
    Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం 
    హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం

    Gyanvapi case: హిందూ మతానికి సంబంధించిన వస్తువులను అప్పగించండి: సర్వే బృందానికి కోర్టు ఆదేశం 

    వ్రాసిన వారు Stalin
    Sep 14, 2023
    06:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జ్ఞాన‌వాపి మసీదులో కొనసాగుతున్న సర్వేలో కనుగొన్న హిందూ మతానికి సంబంధించిన అన్ని చారిత్రాత్మకంగా వస్తువులను జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పగించాలని వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని ఆదేశించింది.

    జిల్లా న్యాయస్థానం జిల్లా మేజిస్ట్రేట్ లేదా వారు నామినేట్ చేసిన వ్యక్తి ఆ వస్తువులను భద్రపరచాలని, అవసరమైనప్పుడు వాటిని కోర్టుకు అందించాలని న్యాయస్థానం పేర్కొంది.

    వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధణ చేయాలనే ఉద్దేశ్యంతో దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టులో విచారణ జరగనున్న సమయంలో ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.

    కోర్టు

    అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొనసాగుతున్న సర్వే

    న్యాయవాది నేతృత్వంలోని కమిషన్ జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలని 2021లో వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కూడా ధర్మాసనం విచారించనుంది.

    కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే చేస్తోంది.

    17వ శతాబ్దంలో జ్ఞానవాపి మసీదు హిందూ దేవాలయంపై నిర్మించిందా? కాదా? అనేది తేల్చేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నారు.

    వారణాసి జిల్లా కోర్టు తీర్పును సమర్థిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సర్వే జరుగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జ్ఞానవాపి మసీదు
    హిందువులు
    తాజా వార్తలు

    తాజా

    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా

    జ్ఞానవాపి మసీదు

    జ్ఞానవాపి మసీదులో కీలక పరిణామం.. శాస్త్రీయ సర్వేకు కోర్టు గ్రీన్ సిగ్నల్ భారతదేశం
    Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం  ఉత్తర్‌ప్రదేశ్
    Gyanvapi mosque Case: జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేపై సుప్రీంకోర్టు స్టే హైకోర్టు
    జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఆగస్టు 3న తీర్పును రిజర్వ్ చేసిన అలహాబాద్ హైకోర్టు  తాజా వార్తలు

    హిందువులు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    తిరుమల: ఏడాదిలోపు చిన్నారుల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం; అదెలాగో తెలుసుకోండి తిరుమల తిరుపతి
    Sravana Masam 2023: నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం; ఈ నెల విశిష్టతను తెలుసుకుందాం శ్రావణమాసం
    ఉత్తర్‌ప్రదేశ్‌‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య  ఉత్తర్‌ప్రదేశ్

    తాజా వార్తలు

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్  చంద్రబాబు నాయుడు
    Andhra Pradesh bandh: ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన టీడీపీ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, అరెస్టులు  చంద్రబాబు నాయుడు
    కెనడా ప్రధానితో మోదీ ద్వైపాక్షిక సమావేశం.. ఖలిస్థానీ తీవ్రవాదంపై ఆందోళన  నరేంద్ర మోదీ
    UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025