NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రుడికి త్వరలో సొంత టైమ్ జోన్ వచ్చే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    చంద్రుడికి త్వరలో సొంత టైమ్ జోన్ వచ్చే అవకాశం
    చంద్రుని అన్వేషణలో కొత్త నిజాలు

    చంద్రుడికి త్వరలో సొంత టైమ్ జోన్ వచ్చే అవకాశం

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 02, 2023
    07:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు చంద్రుడు తన సొంత టైమ్ జోన్ ఉంటుందని తెలిపాయి. రాబోయే దశాబ్దంలో డజన్ల కొద్దీ మిషన్లు చంద్రుడిపై వెళ్ళే ప్రణాళికలో ఉండడం వలన సొంత టైమ్ జోన్ నిర్ధారించడం అవసరం. నవంబర్ 2022లో జరిగిన ESTEC టెక్నాలజీ సెంటర్‌లో సాధారణ చంద్రుడి సమయానికి సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యాయి.

    చంద్రుని అన్వేషణలో కొత్త నిజాలు తెలుస్తున్నాయి. ఆర్టెమిస్ 1 మిషన్ విజయంతో, చంద్రునిపై శాశ్వత ఉనికిని నెలకొల్పడానికి ఈ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి.

    ఇప్పటి వరకు, ప్రతి చంద్ర మిషన్ భూమి నుండి తన సొంత టైమ్ జోన్ లో పనిచేశాయి. రెండు-మార్గం కమ్యూనికేషన్‌ల కోసం ఆన్‌బోర్డ్ క్రోనోమీటర్‌లను భూసంబంధమైన సమయంతో సమకాలీకరించడానికి డీప్ స్పేస్ యాంటెన్నాలు ఉపయోగించారు.

    సంస్థ

    భూమధ్యరేఖ ప్రాంతంలో ప్రతి రోజు 29.5 రోజుల పొడవు ఉండే గ్రహ ఉపరితలంపై సవాలుగా ఉంటుంది

    అంతరిక్ష సంస్థల అంతర్జాతీయ బృందం కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది, వాటిలో ఒకటి చంద్రుని సమయాన్ని స్థాపించడానికి, నిర్వహించడానికి ఒకే సంస్థ బాధ్యత వహించాలి. చంద్రుని సమయాన్ని భూమికి సమకాలీకరించాలా వద్దా అనేది కూడా వారు నిర్ణయించుకోవాలి.

    భూమధ్యరేఖ ప్రాంతంలో ప్రతి రోజు 29.5 రోజుల పొడవు ఉండే గ్రహ ఉపరితలంపై ఇది సవాలుగా ఉంటుంది, 15 రోజుల పాటు చంద్రునిపై రాత్రులు గడ్డకట్టడంతోపాటు, ఆ ఆకాశంలో భూమి కేవలం ఒక చిన్న నీలి నక్షత్రం రూపంలో ఉంటుందని ESA డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ అండ్ రోబోటిక్ ఎక్స్‌ప్లోరేషన్ నుండి మూన్‌లైట్ మేనేజ్‌మెంట్ టీమ్ సభ్యుడు బెర్న్‌హార్డ్ హుఫెన్‌బాచ్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రుడు
    భూమి
    గ్రహం
    అంతరిక్షం

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    చంద్రుడు

    ఫిబ్రవరి 2023లో వచ్చే స్నో మూన్ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం శాస్త్రవేత్త
    ఆర్టెమిస్ 2 మిషన్ కోసం సిద్దంగా ఉన్న నాసా SLS రాకెట్ నాసా
    చంద్రుడు ధూళితో సౌర ఘటాలను తయారు చేయనున్న జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ గ్రహం
    అరుదైన కలయికలో కనిపించనున్న బృహస్పతి, శుక్రుడు, చంద్రుడు గ్రహం

    భూమి

    భూమికి దగ్గరగా వస్తున్న వస్తున్న 50,000 సంవత్సరాల తోకచుక్క నాసా
    2022లో అంతరిక్షంలో మూడు ప్రమాదాలను నివారించిన ISS నాసా
    30 సంవత్సరాల తర్వాత నిలిచిపోయిన నాసా జియోటైల్ మిషన్ నాసా
    దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు దిల్లీ

    గ్రహం

    సౌర వ్యవస్థ వెలుపల భూమి లాంటి గ్రహాన్నిTESS టెలిస్కోప్ ద్వారా గుర్తించిన నాసా నాసా
    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్న మొట్టమొదటి ఎక్సోప్లానెట్‌ నాసా
    మంచుతో నిండిన ఎన్సెలాడస్ గ్రహం చిత్రాన్ని విడుదల చేసిన నాసా నాసా

    అంతరిక్షం

    నాసా సైక్ గ్రహశకలం-ప్రోబింగ్ మిషన్ అక్టోబర్ లో ప్రారంభం నాసా
    మార్స్‌పై శాంపిల్ డిపోను పూర్తి చేసిన నాసాకు చెందిన మిషన్ రోవర్ నాసా
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ ఇస్రో
    జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా చిన్న మెయిన్-బెల్ట్ గ్రహశకలాన్ని గుర్తించిన నాసా నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025