Amazon: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషోకు భారీ జరిమానా
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 16, 2026
10:44 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీలు చట్ట విరుద్ధంగా వాకీ-టాకీ లను విక్రయిస్తున్నందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) చర్యలు చేపట్టింది. ఈ పరిణామంలో మెటా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో సంస్థలపై ప్రతి కంపెనీకి రూ.10 లక్షల జరిమానా విధించింది.