తదుపరి వార్తా కథనం

Viswam OTT: గోపిచంద్ అభిమానులకు సూపర్ న్యూస్.. అమెజాన్ ప్రైమ్ లో ' విశ్వం'
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 01, 2024
12:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
దసరా సందర్భంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రం 'విశ్వం' ఇప్పుడు సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.
కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరికీ మరో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
'విశ్వం' సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇప్పుడు దీపావళి సందర్భంగా అనూహ్యంగా ఓటీటీలో విడుదల చేయడం గోపీచంద్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోవడంతో, ప్రస్తుతం అందులో అందుబాటులో ఉంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన 'విశ్వం' పాటలు కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి.