NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / గోపీచంద్ 32: అటు పాట, ఇటు యాక్షన్ పూర్తి చేసిన శ్రీనువైట్ల 
    తదుపరి వార్తా కథనం
    గోపీచంద్ 32: అటు పాట, ఇటు యాక్షన్ పూర్తి చేసిన శ్రీనువైట్ల 
    ఇటలీ షెడ్యూ; పూర్తి చేసుకున్న గోపీచంద్ 32 బృందం

    గోపీచంద్ 32: అటు పాట, ఇటు యాక్షన్ పూర్తి చేసిన శ్రీనువైట్ల 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 13, 2023
    06:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరుసగా పరాజయాలను ఎదుర్కొంటున్న గోపీచంద్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు హర్ష తో భీమా అనే సినిమాలో నటిస్తున్నాడు.

    అలాగే వరుసగా పరాజయాలను ఎదుర్కొన్న దర్శకుడు శ్రీనువైట్ల తో మరొక సినిమా చేస్తున్నాడు.

    తాజాగా శ్రీనువైట్లతో చేస్తున్న సినిమా నుండి ఒకానొక అప్డేట్ బయటకు వచ్చింది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగింది.

    ఈ మేరకు చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల, మిలాన్ ప్రాంతంలో షూటింగ్ చాలా బాగా జరిగిందని సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడి చేశారు.

    అంతేకాదు హీరోయిన్ కావ్య థాపర్ తో ఒకానొక పాట చిత్రీకరణ కూడా పూర్తయిందని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తెలియజేశారు.

    Details

    విశ్వం టైటిల్ ని ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ 

    గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ప్రస్తుతం గోపీచంద్ 32మూవీ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పిలుస్తున్నారు.

    అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు విశ్వం అనే టైటిల్ ని ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.

    మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, శ్రీను వైట్లతో వెంకీ, దుబాయ్ శీను, ఢీ వంటి చిత్రాలకు పని చేసిన గోపీ మోహన్, గోపీచంద్ తో రూపొందిస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే ను అందిస్తున్నారు.

    చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గోపీచంద్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్
    No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐ వల్ల లాభమా..? లేక నష్టమా..? నిపుణుల చెబుతున్న అసలైన నిజాలు ఇవే! నో కాస్ట్ ఈఎంఐ

    గోపీచంద్

    హ్యాపీ బర్త్ డే గోపీచంద్: మ్యాచో స్టార్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు  తెలుగు సినిమా
    భీమా ఫస్ట్ లుక్: పోలీస్ ఆఫీసర్ గా ఉగ్రరూపంలో గోపీచంద్  తెలుగు సినిమా
    భీమా సినిమాలో ఇద్దరు హీరోయిన్లతో వస్తున్న గోపీచంద్  సినిమా
    రామబాణం: నాలుగు నెలల తర్వాత ఓటీటీలో విడుదలవుతున్న గోపీచంద్ సినిమా  రామబాణం

    తెలుగు సినిమా

    సమంత పెంపుడు కుక్క నాగచైతన్య దగ్గర ఎందుకు ఉంది? ఇంటర్నెట్లో చర్చ రేపుతున్న పోస్ట్  సమంత
    కిస్మత్ ఫస్ట్ లుక్: సత్యదేవ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ చూసారా?  ఫస్ట్ లుక్
    యాత్ర 2 ఫస్ట్ లుక్: వైయస్ జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారో తెలుసా?  సినిమా
    దర్శకుడిగా మారబోతున్న మరో జబర్దస్త్ కమెడియన్: సముద్రఖని ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా  సినిమా

    సినిమా

    విజయ్ లియో మూవీలో రామ్ చరణ్ నటించాడా? ఆ లిస్టులో రామ్ చరణ్ పేరెందుకు ఉంది?  రామ్ చరణ్
    Ileana: ఉయ్యాల్లో ఊగుతున్న బాబు ఫోటోలను షేర్ చేసిన ఇలియానా  తెలుగు సినిమా
    జవాన్ విజయంతో నయనతారకు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్.. వివరాలివే  నయనతార
    కార్తీ ఖైదీ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్: సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025