భీమా: వార్తలు
IBAI Warns IRDAI: కొత్త కమిషన్ పరిమితులతో బీమా రంగంలో ఉద్యోగాలు తగ్గుతాయన్న IBAI
ఇన్సూరెన్స్ పంపిణీ వ్యవస్థలో సంస్కరణల కోసం IRDAI ప్రతిపాదించిన నిబంధనలపై ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IBAI) ఆందోళన వ్యక్తం చేసింది.
Nithin Kamath: IRDAI కొత్త ప్రతిపాదనలపై నితిన్ కామత్ హెచ్చరిక.. నియంత్రణే అసలు రిస్క్!
ఇటీవల బీమా రంగంలో కమిషన్లకు సంబంధించి భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) తీసుకొచ్చిన ముసాయిదా ప్రతిపాదనలపై జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ స్పందించారు.
Health Insurance: రెండు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలతో ఒక హాస్పిటల్ బిల్లు క్లెయిమ్ చేసుకోవచ్చా?
అత్యవసర ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు.
Insurance policy: బీమా పాలసీ స్వాధీనం ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
పొదుపు, పన్ను ఆదా, బీమా రక్షణ.. ఈ మూడు ప్రయోజనాలు ఒకే పథకంలో లభిస్తాయని జీవిత బీమా పాలసీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
Narendra Modi: ఒకే గొడుగు కింద బీమా కంపెనీలు… కేంద్రం కొత్త నిర్ణయానికి రంగం సిద్ధం
కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం బయటకు వస్తోంది.
FDI: బీమా రంగంలో 100శాతం ఎఫ్‌డీఐ ప్రతిపాదన.. త్వరలో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా రంగంలో కీలక మార్పులు సూచించారు.
GST: జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయిస్తే ప్రీమియం ఎంత తగ్గొచ్చు..?
దేశీయ బీమా రంగాన్ని మరింత విస్తరించడం, అలాగే పెట్టుబడులకు ఆకర్షణీయమైన వేదికగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.
Air india Flight Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం.. భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం..
అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఉదయం టేకాఫ్ అయిన వెంటనే కుప్పకూలిన దుర్ఘటన, భారతీయ విమానయాన చరిత్రలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా అత్యంత దారుణమైన ఘటనగా పరిగణించబడింది.
Ayushman Vay Vandana: 70ఏళ్లు పైబడిన వృద్ధుల కోసం ఆయుష్మాన్ వే వందన కార్డ్ .. దీన్ని ఎలా పొందాలంటే..
ఆయుష్మాన్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఆరోగ్య కార్డులు అందిస్తోంది.
Insurance-Man Died in Terror Attack:ఉగ్రవాద దాడిలో మరణించిన వ్యక్తికి బీమా లభిస్తుందా?..ఎంత వస్తుంది..దానికి సంభందించిన రూల్స్ ఏంటి ?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్న ప్రధాన సమస్యల్లో ఉగ్రవాదం అగ్రస్థానంలో నిలిచింది.
Health insurance: గాలి నాణ్యతను పరిగణనలోకి తీసుకోనున్న ఆరోగ్య బీమా సంస్థలు!
ఆరోగ్య బీమా జారీ చేసే సమయంలో బీమా కంపెనీలు సాధారణంగా వ్యక్తి వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి, ధూమపానం అలవాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి.
Health Policy- Premiums-Hike: ప్రీమియం పెంచనున్న బీమా కంపెనీలు?
బీమా సంస్థలు తమ ప్రీమియంలను పెంచేశాయి.
Bheema: 'భీమా' ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..?
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన తాజా చిత్రం'భీమా' శుక్రవారం విడుదలైంది.
Bheema Movie: గోపీచంద్ భీమా ట్రైలర్ అప్‌డేట్.. ఎప్పుడంటే.?
మాకో నటుడు గోపీచంద్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ ఇవ్వలేదు.కాగా,గోపీచంద్ తాజా చిత్రం భీమా.