
Bheema: 'భీమా' ట్విట్టర్ రివ్యూ ..ఫాన్స్ ఏమంటున్నారు..?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన తాజా చిత్రం'భీమా' శుక్రవారం విడుదలైంది.
మూవీలో ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ అదిరిపోయాయట. కమర్షియల్ హంగులతో బాటు సినిమాలో కంటెంట్ కూడా బావుందని టాక్.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని అంటున్నారు. హీరోయిన్లు ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ పాత్రలకు తగ్గట్టు చక్కగా నటించారని అభిప్రాయపడ్డారు.
మొత్తానికి ఈ సినిమాను హిట్టు బొమ్మ అంటూ ఓ నెటిజెన్ ట్వీట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హిట్ ట్రాక్ లోకి వచ్చిన గోపీచంద్
#BHIMAA 🔥🔥🔥
— CHITRAMBHALARE (@chitrambhalareI) March 7, 2024
The Ultimate performance by #Gopichand is back on a hit track, full of mass elements and good content. #MalvikaSharma ❤️😍#PriyaBhavaniShankar 😍👌👌#BhimaaReview pic.twitter.com/P9vNN6SmjD
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సినిమాకి క్లైమాక్స్ మేజర్ హైలైట్
INSIDE INFO : #BHIMAA - INTERVAL IS GOOD & CLIMAX IS MAJOR HIGHLIGHT OF THE FILM 🔥🔥🔥🔥🔥#Gopichandh
— GetsCinema (@GetsCinema) March 7, 2024
pic.twitter.com/CFKRcFYn6X