NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Happy Birthday Srinu Vaitla: తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని శ్రీను వైట్ల సినిమాలు ఇవే..
    తదుపరి వార్తా కథనం
    Happy Birthday Srinu Vaitla: తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని శ్రీను వైట్ల సినిమాలు ఇవే..
    హ్యాపీ బర్త్ డే శ్రీను వైట్ల

    Happy Birthday Srinu Vaitla: తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని శ్రీను వైట్ల సినిమాలు ఇవే..

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 24, 2023
    10:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీను వైట్ల.. ఒకప్పుడు తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడుతున్నారు.

    శ్రీను వైట్ల సినిమాలంటే కామెడీ కచ్చితంగా ఉండాల్సిందే. యాక్షన్ ని, కామెడీని సమపాళ్లలో అందించే కొద్ది మంది దర్శకులలో శ్రీనువైట్ల నంబర్ వన్ స్థానంలో ఉంటారు.

    ఆదివారం శ్రీనువైట్ల పుట్టినరోజు.. ఈ సందర్భంగా శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల గురించి మాట్లాడుకుందాం.

    సొంతం

    ఆర్యన్ రాజేష్, నమిత హీరో హీరోయిన్లుగా కనిపించిన ఈ సినిమాలో సునీల్ కామెడీని ఎప్పటికీ మర్చిపోలేరు.

    చాలామంది ఈ సినిమాలోని సునీల్ కి సంబంధించిన సీన్లను యూట్యూబ్లో తరచుగా చూస్తూ ఉంటారు.

    ఇప్పటికీ మీమ్స్ లో ఈ సినిమాలోని సునీల్ సీన్స్ కనిపిస్తుంటాయి.

    Details

    వెంకీ

    మాస్ మహారాజ రవితేజ పూర్తి మాస్ క్యారెక్టర్ లో కనిపించిన చిత్రం వెంకీ.

    ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ ట్రైన్ సీక్వెన్స్ గుర్తొస్తుంది. దాదాపు అరగంట పాటు ఉండే ఈ సీక్వెన్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

    ఢీ:

    మంచు విష్ణు, జెనీలియా జంటగా రూపొందిన ఈ సినిమా మంచు విష్ణు కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

    ఈ సినిమాలో మంచు విష్ణు, శ్రీహరి మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

    ఢీ సినిమాకు సీక్వెల్ వస్తుందని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఆ విషయమై ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.

    Details

    దుబాయ్ శీను 

    రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా కనిపించారు.

    ఈ సినిమాలో, రవితేజ గ్యాంగ్, కృష్ణ భగవాన్, బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

    ఈ కాంబినేషన్లో వచ్చే సీన్లు పెట్టుకొని చూసేవారు చాలామంది ఉన్నారు.

    దూకుడు:

    మహేష్ బాబు కెరీర్ లో దూకుడు సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇందులోని కామెడీ సీన్స్, పాటలు, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

    ముఖ్యంగా బ్రహ్మానందం, మహేష్ బాబు మధ్య వచ్చే డైలాగ్స్ సీన్స్ బాగా పేలాయి. అయితే ఈ సినిమా తర్వాత శ్రీనువైట్లకు సరైన హిట్టు దక్కలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    తెలుగు సినిమా
    పుట్టినరోజు

    తాజా

    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్
    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ

    సినిమా

    విజయ్ ఆంటోనీ ఇంట్లో విషాదం: ప్రాణాలు తీసుకున్న కూతురు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమాపై బయోపిక్: రాజమౌళి సమర్పణలో వస్తున్న కొత్త ప్రాజెక్ట్  రాజమౌళి
    రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ  రూల్స్ రంజన్
    మార్టిన్ లూథర్ కింగ్: ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సంపూర్ణేష్ బాబు కొత్త చిత్రం  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    యానిమల్: టీజర్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా  యానిమల్
    బాలయ్య భగవంత్ కేసరి విడుదల వాయిదాపై క్లారిటీ  బాలకృష్ణ
    రవితేజ మాస్ లుక్: వైరల్ అవుతున్న టైగర్ నాగేశ్వరరావు కొత్త పొస్టర్  రవితేజ
    అల్లు అర్జున్ ఖాతాలో మరో గౌరవం: లండన్ కు పయనమవుతున్న ఐకాన్ స్టార్?  అల్లు అర్జున్

    పుట్టినరోజు

    సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్ సచిన్ టెండూల్కర్
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  రోహిత్ శర్మ
    రాజ్ తరుణ్ బర్త్ డే: తను నటించిన వాటిల్లో అందరికీ నచ్చిన సినిమాలు  తెలుగు సినిమా
    హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025