NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు 
    తదుపరి వార్తా కథనం
    హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు 
    సుధీర్ బాబు బర్త్ డే

    హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 11, 2023
    12:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సినిమా ఇండస్ట్రీలో వారసులు చాలామంది ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు తక్కువ మంది. సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు.

    కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శినిని వివాహం చేసుకున్నాడు సుధీర్ బాబు. ఈరోజు సుధీర్ బాబు బర్త్ డే. ఈ నేపథ్యంలో సుధీర్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

    ఏ మాయ చేసావె చిత్రంతో మొదటి సారిగా వెండితెర మీద కనిపించాడు. ఆ తర్వాత ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో హీరోగా మారాడు.

    ప్రేమ కథా చిత్రమ్ తో హీరోగా మొదటి విజయం అందుకున్నాడు. సినిమాల్లోకి రాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.

    Details

    హరోం హరా సినిమాతో పాన్ ఇండియా ప్రయత్నం 

    జాతీయ స్థాయిలో చాలా టోర్నీల్లో పుల్లెల గోపీచంద్ తో కలిసి డబుల్స్ ఆడాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జూనియర్ ఛాంపియన్ గా నిలిచాడు.

    తెలుగులో హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే బాలీవుడ్ లో విలన్ గా చేసాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన బాగీ సినిమాలో విలన్ గా నటించాడు.

    ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం, సుధీర్ బాబు కెరీర్లో మహి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి హిట్ ఇప్పటివరకు రాలేదు.

    ప్రస్తుతం మామా మశ్చీంద్ర అనే సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఊబకాయంతో ఇబ్బంది పడేవాడిగా లావుగా ఒక పాతలో కనిపిస్తునాడు. అలాగే హరోం హర సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సుధీర్ బాబు బర్త్ డే సందర్భంగా హరోం హరా రిలీజ్ తేదీని ప్రకటించిన మేకర్స్ 

    హెచ్చరిక వర్షపాతనికే ఇచ్చిరి ఇంగ రక్తపాతనికి నేను ఇవ్వాల్నా ఏమి?

    Truly, a new version of mine in store for you😎

    In theaters from Dec 22, 2023!!
    ▶️https://t.co/sdr5xdYAzu#HaromHara@gnanasagardwara @SumanthnaiduG @chaitanmusic #AravindViswanathan #RavitejaGirijala… pic.twitter.com/2lsX1fo1dd

    — Sudheer Babu (@isudheerbabu) May 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    పుట్టినరోజు

    తాజా

    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా
    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్

    తెలుగు సినిమా

    ఒకే యాక్టర్ కు కూతురుగా, లవర్ గా, కోడలిగా నటించిన త్రిష, ఆ యాక్టర్ ఎవరో, ఆ సినిమాలేంటో తెలుసుకోండి సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక విజయ్ దేవరకొండ
    ఏజెంట్ సినిమా బాక్సాఫీసు లెక్కలు: 6రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?  అక్కినేని అఖిల్
    ఆదిపురుష్ ట్రైలర్ కోసం స్పెషల్ స్క్రీనింగ్స్, తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకం  ఆదిపురుష్

    పుట్టినరోజు

    శ్రీవల్లిగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న తెలుగు సినిమా
    ఈషా రెబ్బా బర్త్ డే: హిట్ కోసం ఎదురుచూస్తున్న తెలుగమ్మాయి  తెలుగు సినిమా
    సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్ సచిన్ టెండూల్కర్
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  రోహిత్ శర్మ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025