NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nivetha Thomas : హ్యాపీ బర్త్ డే నివేదా థామస్.. ఆమె కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే!
    తదుపరి వార్తా కథనం
    Nivetha Thomas : హ్యాపీ బర్త్ డే నివేదా థామస్.. ఆమె కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే!
    హ్యాపీ బర్త్ డే నివేదా థామస్.. ఆమె కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే!

    Nivetha Thomas : హ్యాపీ బర్త్ డే నివేదా థామస్.. ఆమె కెరీర్‌లో టాప్ చిత్రాలు ఇవే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 02, 2023
    11:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును నివేదా థామస్ దక్కించుకుంది.

    నేడు ఈ అందాల తార పుట్టినరోజు. 1995 నవంబర్ 2వ తేదీన జన్మించిన ఈ బ్యూటీ బాలనటిగానే తన కెరీర్‌ను ప్రారంభించింది.

    నిన్ను కోరి, బ్రోబేవారెవరురా లాంటి సినిమాలతో ఇక్కడి కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించింది.

    మలయాళ అమ్మాయి అయినా, తెలుగు ప్రేక్షకులకు తన తన నటనతో ఎంతో దగ్గరైంది.

    కళ్లలతోనే అన్ని భావాలు పలికించే ఈ కేరళ కుట్టి ఇప్పుడు మలయాళ సినిమాలతో పాటు దక్షిణాది భాషలలో కూడా అనేక సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది.

    Details

    ఉత్తమ యువ నటి పురస్కారం అందుకున్న నివేదా థామస్

    నివేదా థామస్ చదువు దాదాపుగా చైన్నైలోనే సాగింది. ఎస్.ఆర్.ఎమ్ యూనివర్సిటీలో ఆమె డిగ్రీ పూర్తి చేశారు.

    నివేధా మొదటిసారిగా 'వెరుథె ఒరు భార్య' సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

    ఇటీవలే కేరళ ప్రభుత్వం 'ఉత్తమ యువ నటి పురస్కారం' కూడా అందుకున్నారు.

    2016లో హీరో నాని నటించిన 'జెంటిల్ మేన్' చిత్రం ద్వారా తెలుగులోకి అడుగుపెట్టింది.

    ఇక 2020లో విడుదైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా 'దర్బార్'లో ఆమె నటించింది.

    2021లో పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమాలో ఆమె మెప్పించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    పుట్టినరోజు

    తాజా

    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార

    సినిమా

    వైజయంతీ మూవీస్ వినూత్న ప్రయోగం: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9పోస్టర్లను రిలీజ్ చేసే ప్లాన్  తెలుగు సినిమా
    సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: బోల్డ్ గా నటించడంపై వచ్చిన విమర్శలకు స్పందించిన హీరోయిన్ మెహరీన్ తెలుగు సినిమా
    కీడా కోలా ట్రైలర్: నవ్వులతో నిండిపోయిన తరుణ్ భాస్కర్ కొత్త సినిమా ట్రైలర్  ట్రైలర్ టాక్
    దసరా లోపు ప్రభాస్ పెళ్ళి: క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి  ప్రభాస్

    పుట్టినరోజు

    సచిన్ బర్త్ డే స్పెషల్ : క్రికెట్ కు నిలువెత్తు రూపం సచిన్ టెండుల్కర్ సచిన్ టెండూల్కర్
    రోహిత్ శర్మ బర్తడే స్పెషల్: రికార్డుల రారాజు హిట్ మ్యాన్  రోహిత్ శర్మ
    రాజ్ తరుణ్ బర్త్ డే: తను నటించిన వాటిల్లో అందరికీ నచ్చిన సినిమాలు  తెలుగు సినిమా
    హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025