ఇర్ఫాన్ పఠాన్: వార్తలు

Irfan Pathan: కేఎల్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఇర్ఫాన్ పఠాన్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) పోరాటానికి ప్రశంసలు దక్కుతున్నాయి.