తదుపరి వార్తా కథనం
    
    
                                                                                Sabarimala special trains: ఏపీ, తెలంగాణ మీదుగా శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు
                వ్రాసిన వారు
                Stalin
            
            
                            
                                    Dec 13, 2023 
                    
                     06:05 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
శబరిమల వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. శబరిమలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటిచింది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలను కలుపుతూ డిసెంబర్-జనవరి నెలల్లో వివిధ తేదీల్లో మొత్తం 51 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. వేర్వేరు తేదీల్లో కొనసాగే రైళ్ల సంఖ్యలు, తేదీలు, ఇతర వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్పషల్ ట్రైన్స్ వివరాలను ట్వీట్ చేసిన దక్షిణ మధ్య రైల్వే
Sabarimala Season Special Trains #Sabarimala #SCR @drmhyb @drmsecunderabad @drmvijayawada @drmgnt @drmgtl @drmned pic.twitter.com/OX7NYNjOcR
— South Central Railway (@SCRailwayIndia) December 12, 2023