
South Central Railway: శబరిమల భక్తుల కోసం 22 ప్రత్యేక రైళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
శబరిమల యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 22 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపాలని నిర్ణయించింది. శబరిమల సీజన్‌లో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లు.. ఏఏ తేదీల్లో నడుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సికింద్రాబాద్-కొల్లాం(రైలు నెం. 07129) -బయలుదేరు సమయం: 4:30 pm -చేరుకున్న సమయం: 11:55 pm నవంబర్ 26, డిసెంబర్ 3 తేదీల్లో ఈ ట్రైన్ నడుస్తుంది. కొల్లాం-సికింద్రాబాద్(07130) -బయలుదేరడం: 2:30 am -చేరుకోవడం: 8:55 am నవంబర్ 28, డిసెంబర్ 5 తేదీల్లో నడుస్తుంది. నర్సాపూర్-కొట్టాయం (07119) -బయలుదేడం: 3:50 pm -చేరుకోవడం: 4:50 pm నవంబర్ 26, డిసెంబర్ 3 తేదీల్లో నడుస్తుంది.
ట్రైన్
కొట్టాయం-నర్సాపూర్ (07120)
-బయలుదేరడం: 7:00pm - -చేరుకోవడం: 9:00pm నవంబర్ 27, డిసెంబర్ 4తేదీల్లో నడుస్తుంది. కాచిగూడ-కొల్లాం(07123) -బయలుదేరడం: 5:30pm -చేరుకోవడం: 11:55pm నవంబర్ 22, 29, డిసెంబర్ 6తేదీల్లో నడుస్తుంది. కొల్లాం-కాచిగూడ(07124) -బయలుదేరడం: 2:30am -చేరుకోవడం: 10:30am నవంబర్ 24 , డిసెంబర్ 1, 08తేదీల్లో నడుస్తుంది కాకినాడ టౌన్-కొట్టాయం(07125) -బయలుదేరడం: 5:40pm -చేరుకోవడం: 10:00pm నవంబర్ 23, 30తేదీల్లో నడుస్తుంది. కొట్టాయం-కాకినాడ టౌన్(07126) -బయలుదేరడం: 12:30pm -చేరుకోవడం: 4:00am నవంబర్ 25, డిసెంబర్ 02తేదీల్లో నడుస్తుంది. సికింద్రాబాద్-కొల్లాం(07127) -బయలుదేరడం: 3:00pm -చేరుకోవడం: 7:30pm నవంబర్ 24, డిసెంబర్ 01తేదీల్లో నడుస్తుంది. కొల్లాం-సికింద్రాబాద్(07128) -బయలుదేరడం: 11:00pm -చేరుకోవడం: 4:30am నవంబర్ 25, డిసెంబర్ 02తేదీల్లో నడుస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దక్షిణ మధ్య రైల్వే చేసిన ట్వీట్
22 Sabarimala Season Special Trains#Sabarimala @drmhyb @drmsecunderabad pic.twitter.com/HM4kA7bDvW
— South Central Railway (@SCRailwayIndia) November 20, 2023