రేవంత్ రెడ్డి: వార్తలు
07 Jan 2024
ముఖ్యమంత్రిRevanth Reddy: 'సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి'.. నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి.. ఆదివారానికి నెల రోజులు అయింది.
07 Jan 2024
కాంగ్రెస్Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా రేవంత్ రెడ్డి
25-Member Committee: లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది.
01 Jan 2024
తెలంగాణCM Revanth Reddy : మెట్రో, ఫార్మా సిటీ రద్దుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయట్లేదని ఆయన స్పష్టం చేశారు.
24 Dec 2023
తెలంగాణCM Revanth: డిసెంబర్ 28 నుంచి గ్రామాల్లో 'ప్రజాపాలన' సభలు: సీఎం రేవంత్
క్షేత్రస్థాయిలో పాలనను పటిష్టం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడుగులు ముందుకేస్తున్నారు.
21 Dec 2023
భారతదేశంCm Revanth Reddy : అసెంబ్లీ సాక్షిగా జ్యుడీషియల్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ 3 అంశాలపైనేనట
తెలంగాణ విద్యుత్ రంగంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ మేరకు చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది.
21 Dec 2023
కాంగ్రెస్Student Letter : CM రేవంత్ రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని లేఖ.. ఎందుకంటే?
సమాజంలో ఉన్న సమస్యలపై చాలామంది ప్రభుత్వాలకు, అధికారులకు లేఖలు రాస్తుంటారు.
19 Dec 2023
తెలంగాణNew Ration Cards : తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్‌లు చెబుతోంది.
19 Dec 2023
తెలంగాణRevanth Reddy: నేడు దిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని కలిసే అవకాశం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీ వెళ్తున్నారు. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలతో ఆయన బిజీ బిజీగా గడపనున్నారు.
18 Dec 2023
తెలంగాణకేబినేట్ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు.. ఢిల్లీలో తొలిసారిగా పీఏసీ సమావేశం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 10 రోజులు అయింది.
17 Dec 2023
ఆర్ బి ఐTelangana: ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో వీరి భేటీ జరిగింది.
15 Dec 2023
తెలంగాణPrajavani : ప్రజాభవన్‌కు పోటెత్తిన ప్రజలు.. కిలోమీటర్ల మేర క్యూ.. భారీగా ట్రాఫిక్ జామ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు.
13 Dec 2023
తెలంగాణCM Revanth Reddy: తెలంగాణలో బదిలీలు షూరూ.. రంగంలోకి రేవంత్ రెడ్డి టీమ్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోంది.
13 Dec 2023
విజయశాంతిVijayashanti: కాంగ్రెస్ ప్రభుత్వం 6నెలల్లో కూలిపోతుందన్న వార్తలపై విజయశాంతి కౌంటర్
పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పాలన మొదలైన మొదటి వారం నుంచి ఈ ప్రభుత్వం 6నెలలకు మించి ఉండదని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
12 Dec 2023
తెలంగాణAnjani kumar: ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేతేసిన ఈసీ
తెలంగాణ కేడర్‌లో పని చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ అంజనీకుమార్‌పై (Anjani kumar) కేంద్ర ఎన్నికల సంఘం (EC) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
12 Dec 2023
రైతుబంధుRevanth Reddy: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోకి లక్షలాది మంది రైతులకు శుభవార్త చెప్పారు.
10 Dec 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)Revanth Reddy- KCR: కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.
09 Dec 2023
తెలంగాణFree bus service: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Free bus service for ladies in telangana: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రారంభించింది.
09 Dec 2023
సోనియా గాంధీSonia Gandhi Birthday: గాంధీభవన్‌లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శనివారం పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.
09 Dec 2023
తెలంగాణ#TS Ministers portfolio: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో మార్పులు.. తుది లిస్ట్ ఇదే
తెలంగాణ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. తొలుత ప్రకటించిన శాఖల కేటాయింపులో స్వల్ప మార్పులు చేశారు.
08 Dec 2023
తెలంగాణPraja Darbar: ప్రజాభవన్'లో ప్రజా దర్బార్.. సమస్యలతో బారులు తీరిన జనం
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం మహాత్మా జ్యోతిరావ్ బా పూలే ప్రజా భవన్'లో ప్రజా దర్భార్ ప్రారంభమైంది.
07 Dec 2023
నరేంద్ర మోదీPm Modi To Revanth : సీఎం రేవంత్'కు ప్రధాని మోదీ అభినందనలు.. తెలంగాణకు భరోసా
తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు.
07 Dec 2023
తెలంగాణTelangana CM Oath Ceremony : తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. ఇదే బాటలో 11 మంత్రులు
తెలంగాణ కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.
07 Dec 2023
కాంగ్రెస్TS Ministers: సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టితో మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. జాబితా ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.
07 Dec 2023
తెలంగాణCm Revanth : ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం తొలి సంతకం దేనిపై అంటే
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా నేడు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి ప్రమాణం చేయనున్నారు.అనంతరం తొలి సంతకం ఆరు గ్యారంటీలపైనే పెట్టనున్నారు.
06 Dec 2023
ప్రమాణ స్వీకారంRevanth Reddy: 'ప్రమాణ స్వీకారానికి రండి'.. తెలంగాణ ప్రజలకు రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
06 Dec 2023
తెలంగాణRevanth Reddy: రేవంత్ రెడ్డితో పాటు ప్రమాణస్వీకారం చేసే మంత్రులు వీరే!
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
06 Dec 2023
ప్రమాణ స్వీకారంRevanth Reddy: కేసీఆర్, చంద్రబాబు, జగన్‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
06 Dec 2023
ముఖ్యమంత్రిRevanth Reddy: పాలమూరు బిడ్డను రెండోసారి వరించిన ముఖ్యమంత్రి పదవి
తెలంగాణ సీఎంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. రేవంత్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
05 Dec 2023
తెలంగాణRevanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి నియామకం
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఎట్టకేలకు తేలింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు.
05 Dec 2023
ముఖ్యమంత్రిRevanth Reddy: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణ ప్రమాణస్వీకారం.. రాహుల్ గాంధీ హింట్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
03 Dec 2023
తాజా వార్తలుRevanth Reddy: ప్రగతి భవన్ పేరును 'ప్రజా భవన్'గా మారుస్తాం: రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ భావన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
03 Dec 2023
కొడంగల్కొడంగల్లో రేవంత్ రెడ్డి గెలుపు, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి ఓటమి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది.
03 Dec 2023
కాంగ్రెస్Congress: తెలంగాణలో అధికారం దిశగా కాంగ్రెస్.. కార్యకర్తలు సంబరాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా ముందుకు సాగుతోంది.
03 Dec 2023
కామారెడ్డిKamareddy: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్.. బీజేపీ అభ్యర్ధి ముందంజ
Venkataramana Reddy leading in Kamareddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
02 Dec 2023
తెలంగాణTelangana Polls: తెలంగాణలో ఈ 10 అసెంబ్లీ స్థానాల ఫలితాలపైనే అందరి దృష్టి
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా 10 నియోజవర్గాలపై మాత్రం తీవ్రమైన చర్చ నడుస్తోంది. అవెంటో ఒకసారి పరిశీలిద్దాం.
30 Nov 2023
తెలంగాణTelangana Elections : కొడంగల్'లో కుటుంబ సమేతంగా ఓటు వేసిన రేవంత్ రెడ్డి.. ఏమన్నారో తెలుసా
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం, కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
28 Nov 2023
కాంగ్రెస్Congress: నేడు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక ప్రచారం షెడ్యూల్ ఇదే
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. ఆఖరిరోజు ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు కాంగ్రెస్(Congress) ప్రయత్నిస్తోంది.
24 Nov 2023
బీఆర్ఎస్Alampur : అలంపూర్ లో బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్యెల్యే
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కి షాక్ తగిలింది. ప్రస్తుత అలంపూర్ ఎమ్యెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరారు.
27 Aug 2023
కాంగ్రెస్ఎస్సీ, ఎస్టీలపై కాంగ్రెస్ వరాల జల్లు.. 12అంశాలతో డిక్లరేషన్
తెలంగాణలోని చేవెళ్లలో శనివారం కాంగ్రెస్ ప్రజా గర్జన సభ నిర్వహించింది.ఈ మేరకు 12 అంశాలతో కూడిన డిక్లరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలపై వరాల జల్లు కురిపించింది. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తే అంబేేేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12లక్షలను ఇస్తామని వెల్లడించింది.
04 Mar 2023
కాంగ్రెస్రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఈ ఘటన జరిగింది.