రేవంత్ రెడ్డి: వార్తలు
Harish Rao: రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్: హరీశ్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయారని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
TG GOVT: నేతన్నలకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష రుణమాఫీకి ప్రభుత్వ ఉత్తర్వులు!
చేనేత వృత్తిని నమ్ముకుని జీవించే నేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోనుంది. వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమగా గుర్తింపు పొందిన చేనేత రంగానికి కాంగ్రెస్ సర్కారు అండగా నిలుస్తుందని స్పష్టంచేసింది.
TGSRTC : మహిళా సమాఖ్యలకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సుల కేటాయింపుపై ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
CM Revanth Reddy: రేషన్ కోటా పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
కొత్త రేషన్ కార్డుల పంపిణీ నేపథ్యంలో,రాష్ట్రానికి అవసరమైన కోటాను పెంచాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.
CM Revanth Reddy: కృష్ణా జలాల్లో 70% తెలంగాణకు కేటాయించండి.. కేంద్ర జలశక్తి మంత్రికి రేవంత్‌రెడ్డి వినతి
కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 70% తెలంగాణలో ఉండగా, కేవలం 30% మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అందువల్ల కృష్ణా నదీ జలాల్లో 70% వాటాను తెలంగాణకు కేటాయించాలి.
Ration Cards: కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడో..? ప్రజల్లో పెరుగుతున్న అయోమయం!
కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
Revanth Reddy: రక్షణ పరిశ్రమల అభివృద్ధికి హైదరాబాద్‌లో కారిడార్లు అవసరం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలిలో డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కలిసి ప్రారంభించారు.
Compulsory Telugu: తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇక తెలుగు బోధన తప్పనిసరి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల్లో మాతృభాష బోధనపై కీలక నిర్ణయం తీసుకుంది.
CM Revanth Reddy: ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీ.. ఈ అంశాలపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలుసుకున్నారు.
Telangana: ఎటిఎం కార్డు తరహాలో తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇక స్వైప్ చేస్తే చాలు!
తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది.
Yadagirigutta : యాదగిరిగుట్టలో స్వర్ణ శోభ.. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విమాన గోపుర ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
SLBC: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం.. పైకప్పు కూలి గాయపడిన కార్మికులు
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఎడమవైపు సొరంగ మార్గంలోని 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Revanth Reddy: మహిళా సమాఖ్య కోసం కొత్త ప్రణాళికలు.. పెట్రోల్ బంకుల ప్రతిపాదన ప్రకటించిన సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహిళా సమాఖ్య సభ్యులకు ప్రతేడాది రెండు చీరలు అందజేస్తామని ప్రకటించారు.
Gummadi Narsaiah: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. సీఎంను కలవాలని కోరినా అనుమతి లేదు
తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించానని, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయడానికి నాలుగుసార్లు కలవాలని యత్నించినా ఫలితం లేకపోయిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
Telangana: రానున్న 3 నెలలు కీలకం.. నీటిపారుదలశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని, సాగు, తాగునీరు, విద్యుత్ అవసరాలు రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy: ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు ఇవ్వండి: సీఎం
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన కీలక ఆదేశాలిచ్చారు.
New Ration cards: రేషన్ కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు.. తల్లిదండ్రులకు ఊరట
తెలంగాణలో రేషన్ కార్డుల అప్‌డేట్ ప్రక్రియ ప్రారంభమైంది. పలు రేషన్ కార్డుల్లో తల్లిదండ్రులతో పాటు పిల్లల పేర్లు చేర్చుతున్నారు.
LRS: వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా ఎల్‌ఆర్‌ఎస్ సమస్యకు పరిష్కారం
అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకొచ్చిన లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) అమలును మరింత పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Mandha Krishna Madiga: సీఎం రేవంత్‌తో మందకృష్ణ భేటీ.. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికపై ప్రభుత్వానికి సూచనలు
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
Rythu Bharosa: రైతులకు గుడ్ న్యూస్! ఇవాళ మీ ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు జమ!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రెండు ఎకరాల భూమి కలిగిన రైతుల ఖాతాల్లో 'రైతు భరోసా' నిధులను జమ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Revanthreddy: తెలంగాణ కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Delhi Election 2025: నేడు దిల్లీలో తెలుగు సీఎంల పర్యటన.. ఎందుకంటే?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 2, 3 తేదీల్లో దిల్లీలో పర్యటించనున్నారు.
Hyd: నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన
హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Rythu Bharosa: అర్ధరాత్రి తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ
ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Chandrababu-Revanth Reddy: ఇవాళ దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్తున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
New Liquor Brands: మద్యం కంపెనీల అనుమతులపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
కొత్త మద్యం బ్రాండ్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
Bhuvanagiri: భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయం ధ్వంసం.. కాంగ్రెస్ శ్రేణుల నిరసన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ భువనగిరిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Revanth Reddy: రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
Local Body Elections: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: రేవంత్‌రెడ్డి
గ్రామ పంచాయతీలు,జిల్లా పరిషత్‌లు,మండల పరిషత్‌లతో సహా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.
Narendra Modi: భారత్‌కు త్వరలో బుల్లెట్ రైలు.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను వర్చువల్‌గా ఇవాళ ప్రారంభించారు.
Revanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ
బిహార్ రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఐఏఎస్‌లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Prabhas: 'డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్' .. రేవంత్ రెడ్డి కి మద్దతుగా రెబల్ స్టార్ ప్రభాస్.. వైరల్ అవుతున్న వీడియో!
తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.
CM Revanth Reddy: హైదరాబాద్‌లో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.
Telangana: నిరుద్యోగులకు .. సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త!!
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
Revanth Reddy: ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి లేదు.. సినీ ప్రముఖులకు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో, సీఎం పలు కీలక అంశాలపై సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించారు.
Tollywood:నేడు తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల సమావేశం.. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది
నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం కానున్నారు.
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు
సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని భావిస్తున్నారు.
Allu Arjun: 'నాపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధగా ఉంది'.. అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటనపై ప్రముఖ హీరో అల్లు అర్జున్ స్పందించారు.