తదుపరి వార్తా కథనం
Revanth Reddy: ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి లేదు.. సినీ ప్రముఖులకు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 26, 2024
12:18 pm
ఈ వార్తాకథనం ఏంటి
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో, సీఎం పలు కీలక అంశాలపై సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించారు.
ముఖ్యంగా, బెన్ ఫిట్ షోలు, స్పెషల్ టికెట్ల రేట్ల పెంపు జరగదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను ప్రోత్సహించేందుకు సినీ పరిశ్రమ ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు.
పెట్టుబడుల విషయంలో కూడా, సినీ పరిశ్రమ సహకారం కోరారు.