సత్య నాదెళ్ల: వార్తలు

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు శాలరీ హైక్ లేదు; బోనస్‌ బడ్జెట్‌ తగ్గింపు

అమెరికా ఆధారిత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలను పెంచడం లేదని ప్రకటించింది. బోనస్‌లు, స్టాక్ అవార్డుల బడ్జెట్‌ను కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.

GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియం ఆఫర్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్

మైక్రోసాఫ్ట్ GPT-3.5 ఫీచర్లతో Teams ప్రీమియంను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ChatGPT కనెక్ట్ చేసే ఆలోచనను ఇటీవలే ప్రకటించింది.

సత్య నాదెళ్లను కలిసిన కేటీఆర్: బిజినెస్, హైదరాబాద్ బిర్యానీపై చర్చ

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాలుగు రోజలు పర్యటన నిమ్మితం భారత్‌కు వచ్చారు . నాలుగో రోజైన శుక్రవారం నాదెళ్ల హైదరాబాద్‌కు రాగా.. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్.. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు పలు విషయాలపై చర్చించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.